Watsapp ఉంటే రూ.20 వేలు మీకే అంట ఎలాగో ఒక లుక్ వేయండి!

వాట్సాప్ దీని పేరు అంటూ తెలియని వారు మొబైల్ ఫోన్ లో ఇది లేని వారు అంటూ ఉండరు. ఇంకా మీకు ప్రతి రోజు వాట్సాప్ లో కానీ ఫేస్ బుక్ లో కానీ ఇతర సోషల్ నెట్వర్క్స్ లో కానీ అనేక రకాలైయినా షార్ట్ వీడియోస్ వస్తుంటాయి. ఇలా వచ్చిన వీడియోస్ ద్వారా మీరు డబ్బులు సంపాదియచ్చు. మరి వాట్సాప్ లో మీకు వచ్చిన వీడియోస్ ద్వారా డబ్బులు ఇలా సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు చూద్దాం.

హైప్స్టార్ (Hypstar):

హైప్స్టార్ (Hypstar):

మనకు వాట్సాప్ లాగా Hypstar అని ఒక యాప్ ఉంది దీనిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లొడ్ చేసుకోవచ్చు.

సైన్ అప్:

సైన్ అప్:

ఇక దీనిలో సైన్ అప్ అవ్వడం చాల ఈజీ ప్రోసెస్ మీకు లాగిన్ వస్తుంది ఆ లాగిన్ స్క్రీన్ లోకి మీరు ఫేస్ బుక్ అకౌంట్ గని వాట్సాప్ అకౌంట్ గని ఈజీగా లాగిన్ ఐపోవచ్చు.

అప్ లోడ్ :

అప్ లోడ్ :

ఆ తర్వాత ఈ యాప్ లో మీకు వచ్చిన ఫన్నీ వీడియోస్ ఈ HYPSTAR యాప్ లో అప్లోడ్ చేయాలి.దీనిలో వ్యూయర్స్ ఉంటారు. మీ వీడియోస్ ని వ్యూయర్స్ చూస్తుంటారు.అంటే మన యూట్యూబ్ లాగా అనమాట.అప్ లోడ్ చూసినందుకు HYSTAR యాప్ వారు మనకి డబ్బులు ఇస్తారు. ఎలాగా అంటే ఆ వీడియోస్ లో యాడ్స్ రన్ ఐతుంటాయి. వాటినుంచి వచ్చే డబ్బు నుంచి మీకు కొంత మొత్తని వారు ఇస్తారు.

వీడియోస్:

వీడియోస్:

మీరు ఈ యాప్ లో సైన్ ఇన్ అయ్యాక ఇక్కడ కనిపించే ప్లస్ సింబల్ ని క్లిక్ చేయాలి .ఆలా మనకు వచ్చిన వీడియోస్ ని అప్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు వచ్చిన వీడియోస్ కాకుండా మీ దగ్గర ఉన్న వీడియోస్ కూడా అప్లోడ్ చేయవచ్చు.

15 సెకండ్స్:

15 సెకండ్స్:

మీరు ఆలా అప్లోడ్ చేసే వీడియో 15 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. ఆలా ఉన్నదని మాత్రమే సెలెక్ట్ చేసుకొని (NEXT ) నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి ఆలా చేయగానే అప్లోడ్ ఐపోతుంది.

 టాలెంట్ :

టాలెంట్ :

ఇక ఈ యాప్ ద్వారా మీలో ఉన్న టాలెంట్ కూడా రికార్డు చేసి దాని అప్లోడ్ చేయచ్చు. దానికి కూడా డబ్బులు వస్తాయి.

ఇక అప్లోడ్ అయ్యాక వీడియో టైటిల్ అడుగుతుంది. దానికి ఆ వీడియో కి సంబంధించిన ఏదో ఒక టైటిల్ ఇవ్వాల్సి ఉంటుంది.ఎక్కడ మీరు పెట్టిన వీడియోస్ కి తప్పకుండ డాలర్స్ వస్తాయి.

 యూట్యూబ్:

యూట్యూబ్:

ఇంకా మరో విషయం ఏమిటి అంటే యూట్యూబ్ లో కంటే హైప్స్టర్ HYPSTAR లో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు

 పే పాల్ PAYPAL:

పే పాల్ PAYPAL:

ఐతే ఈ డబ్బుని మీరు తీసుకోవడానికి తప్పనిసరిగా పే పాల్ PAYPAL అకౌంట్ ఉండాలి.

ఇంకా ఈ యాప్ ద్వారా మీకు ఒక డాలర్ రాగానే ఆ డబ్బు మీ పే పాల్ అకౌంట్ లో పడిపోతుంది.

అంటే మినిమం ఒక డాలర్ నుండి మాక్సిమం 200 డాలర్స్ వరకు మీకు డబ్బు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇది నెలకు .

 రెఫర్:

రెఫర్:

వీడియోస్ అన్నిఅప్ లోడ్ చేసిన తర్వాత పే పాల్ అకౌంట్ ని చేసుకోవచ్చు లేదా ఒక్కేసారి రెండు చేసుకోవచ్చు.

ఇంకా దింట్లో ఉన్న బెస్ట్ ఫీచర్ ఏమిటి అంటే మనం కానీ మన ఫ్రెండ్స్ ని రెఫర్ చేసినట్లు ఐతే మనకు డబ్బులు వస్తాయి.

ఫన్ ఛాలెంజ్:

ఫన్ ఛాలెంజ్:

ఇంకా దింట్లో ఫన్ ఛాలెంజ్ ఉంటుంది ఈ గేమ్ ఆడడం ద్వారా రకరకాల గిఫ్ట్స్ సంపాదించవచ్చు.

గిఫ్ట్ :

గిఫ్ట్ :

ఒకవేళ మీరు అప్ లోడ్ చేసిన వీడియో వైరల్ ఐతే వాళ్లు మీకు కచ్చితంగా మరో గిఫ్ట్ ఇస్తారు. ఈ యాప్ ద్వారా మీరు డబ్బులు సంపాదించడమే కాదు మంచి మంచి గిఫ్ట్స్ పొందచ్చు.

ట్రై :

ట్రై :

కాబ్బటి ఒకసారి దీనికి ట్రై చేసి నెలకి దాదాపుగా రూ.20 ,000 వరకు మీరు సంపాదించచ్చు. కనుక ఇప్పుడే మీ సంపాదించడం స్టార్ట్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+