మనకు చిన్నప్పుడు మన పెద్ద వాళ్లు డబ్బులు ఇస్తూ ఉంటారు. సంపాదించే వయస్సు వచ్చినప్పుడు మనం సంపాధించి ఇస్తుంటాము.అంటే మనం పెద్ద అయ్యే వరకు వాళ్లకి ఇవ్వలేము.
కానీ మీ చిన్న వయస్సులో మీ పెద్హవారికి ఏమైనా సంపాధించి ఇచ్చారా అంటే లేదు అనే చెప్పాలి. ఇలా చిన్నప్పుడు నుంచి సంపాధించి తల్లీతండ్రులకి ఇచ్చే పిల్లలు చాల తక్కువ మంది ఉంటారు.

4 ఏళ్ళు బాలుడు:
ఈ ప్రపంచం గురించి ఏమి తెలీకుండా డబ్బులు సంపాధించడం చాల కష్టం.మరి ఇప్పుడు మేము చెప్పబోయే పిల్లడు తన తండ్రికి రెండు కోట్లు సంపాధించి పెట్టాడు. సుమారు 4 ఏళ్ళు కూడా నిండని ఈ బాలుడు ఒకేసారి సంపాధించి ఇచ్చాడు. అసలు ఇది ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం

లండన్ :
ఈ ఘటన జరిగింది లండన్ లో ఒక కూలి పని చేసుకొనే కార్మికుడికి తన కొడుకు వల్ల 2 కోట్లు వచ్చాయి.

కిడ్డీ బ్యాంకు:
ఒక కుర్రాడు తను దాచుకున్న తన కిడ్డీ బ్యాంకు బొమ్మలో 350 ఏళ్ల క్రితం నాటి ఒక అరుదు ఐనా విదేశీ నాణ్యం ఒకటి దొరికింది.
ఆ నాణ్యం విలువ ఐంది అని తనకి తెలీదు.ఆ తర్వాత ఆ నాణ్యం గురించి ఒక వేలం పాట దారుడి ద్వారా ఆ నాణ్యం విలువ తెలుసుకున్నారు. అప్పుడు ఆ తండ్రి ఆనందం తో ఎగిరి గంతువేసాడు .

నాణ్యానికి ఒక చరిత్ర:
అయితే ఆ నాణ్యానికి ఒక చరిత్ర ఉంది.
350 ఏళ్ల క్రితం బ్యాటిల్ అఫ్ వైగో అనే యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ విజయానికి గుర్తుగా చరిత్రలో చెప్పుకోవడానికి కొన్ని నాణ్యాలని ముద్రించింది. అందులో 13 నాణ్యాలు కనిపించకుండా పోయాయి. వాటి ఆచుకి కనుకోవడానికి ఇప్పటికి ఎవరి తరం కాలేదు

వేలం :
చివరి సరిగా వైగో నాణ్యాని 2013 లో వేలానికి ఉంచారు. అప్పట్లో దాని ధర మూడు లక్షల పౌండ్లు పలికింది. అంటే అది మన దేశం లో సుమారు 2 కోట్లు తో సమానం.

బహుమతి:
ఐతే ఆ నాణ్యాని కొనుగోలు చేసిన అతను తన మనవడికి బహుమతిగా ఇచ్చాడు. ఆ మనవడు ఎవరో కాదు ఇప్పటి ఈ కార్మికుడు. ఐతే ఆ కార్మికుడికి ఆ నాణ్యం విలువ అప్పుడు తెలీదు.

గుర్తుగా:
తర్వాత ఆ కార్మికుడుకి ఒక కొడుకు పుట్టాడు.అప్పట్లో తన తాత ఇచ్చిన నాణ్యాని తన కొడుకుకి గుర్తుగా ఇచ్చాడు. దాని ఆ పిల్లడు తన కిడ్డీ బ్యాంకు బొమ్మలో వేసుకున్నాడు.
ఇప్పుడు ఆ కార్మికుడు ఆ నాణ్యం విలువ తెలిసుకొని ఆశ్చర్యపోయాడు.

2 కోట్లు విలువ:
దింతో అతని దగ్గర ఉన్న నాణ్యం విలువ 2 కోట్లు విలువ చేస్తుంది అన్ని తెలుసుకొని చాల ఆనందం పడ్డాడు,ఆ నాణ్యాని ఈ నెలలో వేలం వేయనున్నారు .ఇతని పేరు వివరాలు చాల గోప్యంగా ఉంచారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications