For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మనవాళ్లు ఎక్కువ తాగే మద్యం బ్రాండ్స్ ఇవే

బీరు, వైన్ ఇవి గోధుమ, ధాన్యం, మొక్కజొన్న, లేదా బంగాళాదుంపల నుండి తీసుకున్న అతి సామాన్య మద్య పానీయాలు. దీనిని fermentation అనే ప్రక్రియ ద్వారా ఇవి ఉత్పత్తి చేయబడతాయి. దీనిలో ఈస్ట్ సెల్స్.

|

బీరు, వైన్ ఇవి గోధుమ, ధాన్యం, మొక్కజొన్న, లేదా బంగాళాదుంపల నుండి తీసుకున్న అతి సామాన్య మద్య పానీయాలు. దీనిని fermentation అనే ప్రక్రియ ద్వారా ఇవి ఉత్పత్తి చేయబడతాయి. దీనిలో ఈస్ట్ సెల్స్ మరియు బ్యాక్టీరియాలు కలిపి తయారు చేస్తారు.

మనవాళ్లు ఎక్కువ తాగే మద్యం బ్రాండ్స్ ఇవే

FOUR SEASONS వైన్:

FOUR SEASONS వైన్:

దీనిని 2006 లో స్థాపించారు , ఈ బ్రాండ్ మనకు ఎరుపు, తెలుపు మరియు గులాబీ వైన్లను flavor దొరుకుతుంది .దీనికి చెన్న్ బ్లాంక్, సావిగ్నన్ బ్లాంక్, విఒన్జియర్, కాబెర్నెట్ సావిగ్నాన్, షిరాజ్, మేర్లోట్, జిన్ఫాండెల్ అనే అవార్డులు కూడా వచ్చాయి.

2 .SULA వైన్:

2 .SULA వైన్:

ఈ వైన్ బ్రాండ్ లో కూడా ఛాంపాగ్నెస్ను కలిగి ఉంటాయి .అదనంగా, అనేక రకాలైన తెల్ల, ఎరుపు మరియు గులాబీ వైన్స్ కూడా లభిస్తాయి . ఈ బ్రాండ్ భారతీయ వైన్ పరిశ్రమలో కూడా; 70% పైగా మార్కెట్ వాటాతో దూసుకుపోతోంది.

3 .BLENDER’S PRIDE :

3 .BLENDER’S PRIDE :

BLENDER'S PRIDE అనేది దేశంలో అత్యుత్తమ విక్రయ విస్కీలలో ఒకటి.

దీనిని విస్కీ అభిమానులు 'మృదువైన మరియు స్మోకీ' గా వివరిస్తారు, ఇది ప్రియమైన విస్కీ అని ఇండియన్ లిస్టులో ఉంది . ఇది ఒక ఫైన్ స్కాచ్ మరియు అందుబాటు ధరలో లభిస్తుంది.

4 .ROYAL CHALLENGE :

4 .ROYAL CHALLENGE :

భారతదేశంలో 2004 సంవత్సరంలో 1 మిలియన్ కేసులు అమ్మకాలు మార్క్ను అధిగమించిన మొట్టమొదటి విస్కీ ROYAL CHALLENGE .

5 .ROYAL STAG:

5 .ROYAL STAG:

ROYAL STAG దేశంలో మూడవ అత్యధిక విక్రయ విస్కీ. దీని స్టాంగ్ లోగో ద్వారా సులభంగా గుర్తింపు పొందింది

6.OFFICER’S CHOICE :

6.OFFICER’S CHOICE :

ఆఫీసర్ ఎంపిక నిజానికి ప్రతి ఒక్కరి ఎంపిక. అందుకే అది ప్రపంచంలోనే అతిపెద్ద విక్రయ విస్కీ. ఇది అందరికి అందుబాటు ధరలో లభిస్తుంది.

7.MCDOWELLS NO.1 :

7.MCDOWELLS NO.1 :

మెక్డోవెల్స్ నంబర్ 1 ప్రపంచంలో అతిపెద్ద అమ్ముడైన బ్రాండ్! దీనిలో మనకు వివిధ రకాల బ్రాండ్స్ లో లభిస్తాయి ముక్యంగా విస్కీ, మరియు రమ్.

8.MANSION HOUSE :

8.MANSION HOUSE :

ఈ బ్రాందీ ఎక్కువగా చలి కాలం లో అమ్ముడుపోతుంది . జస్ట్ కొన్ని వెచ్చని నీరుని వేసుకొని పెగ్ తాగితే మేజిక్ అనుభవిస్తారు.

9.BAGPIPER :

9.BAGPIPER :

ఈ భారతీయ విస్కీ పురాతనమైన వాటిలో ఒకటి. ఇది ఒక లేత మాల్టీ వాసన మరియు మృదువైన చెక్క పాత్ర లో ఉంటుంది.

10.ANTIQUITY :

10.ANTIQUITY :

ఇది పురాతనకాల దాదాపు ఒక పావు శతాబ్దం అప్పటి విస్కీ . ఇది అందమైన నీలం బాటిల్ లో లభిస్తుంది. దీని ధర కొంచం ఎక్కువ ఉంటుంది.

English summary

మనవాళ్లు ఎక్కువ తాగే మద్యం బ్రాండ్స్ ఇవే | Top 10 Best Alcohol Brands in India

The most common alcoholic beverages are beer, wine and liquor derived from wheat, grain, corn, or potatoes. They are produced through a process called fermentation.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X