చాలీచాలని జీతాలతో పని చేసే వాళ్లు చాలమంది ఉన్నారు. ఆదాయం కేవలం 6 ఐతే ఖర్చు ఏమో 12 ఉంటుంది. ఐతే పెటే ఖర్చు లో కూడా వెనకడుతుంటాం.డిస్కౌంట్లు అడుగుతుంటాం లేదా రివార్డ్ పాయింట్స్ ఏమైనా వచ్చాయా అని ఆశ పడతాం.
ఐతే సాధారణంగా మనం షాపింగ్ చేస్తే బయట కొన్నే వస్తువులకు డిస్కౌంట్ ఉందొ లేదో తెలీదు. కానీ దానికి బదులు ఆన్ లైన్ షాపింగ్ చేస్తే మీకు వస్తువులతో పాటు లాభాలు కూడా ఉంటాయి. ఇది రియల్ లేదా ఫేక్ అనే డౌట్ అక్కరలదు

www .STATEBANKREWARDZ
దీనికి మీరు చేయవలసింది www .STATEBANKREWARDZ .COM అనే వెబ్ సైట్ లోకి వెళ్లి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే. ఈ వెబ్ సైట్ చాల అందరికి 100 పెర్సెంట్ సెక్యూర్ గ పని చేస్తుంది.

రిజిస్టర్ :
కొత్తగా ఈ వెబ్ సైట్ లో హలో గెస్ట్ ,లాగ్ ఇన్ ,రిజిస్టర్ ,కనిపిస్తాయి.మీకు అల్ రెడీ అకౌంట్ ఉంటె మీ యూసర్ పేరు మరియు పాస్వర్డ్ టైపు చేయాలి. కొత్తగా ఈ వెబ్ సైట్ ఫాలో అయ్యే వారు రిజిస్టర్ చేసుకోవాలి.

డెబిట్ కార్డు నెంబర్:
రిజిస్టర్ చేసుకోవడానికి మీ డెబిట్ కార్డు నెంబర్ అడుగుతుంది తర్వాత మీ కస్టమర్ ID అడుగుతుంది మీకు మీ కస్టమర్ ID తెలియకపోతే మీ బ్యాంకు కి వెళ్లి తెలుసుకోండి లేదా మీ పాసుబుక్ మీద చెక్ చేసుకోండి. రిజిస్టర్ అయ్యాక మీ అకౌంట్ DETAILS ఆటోమేటిక్ గ అన్ని అప్డేట్ ఐపొతాయి.మీ బ్యాంకు అకౌంట్ వైరు ఈ వెబ్ సైట్ లో మీకు ఇచ్చిన అకౌంట్ వైరు.

మై అకౌంట్:
మీరు లాగిన్ ఐనా తర్వాత పైన మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు వచ్చే రివార్డ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.
ఇంకా పాయింట్స్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ మనకు షాపింగ్ ,పర్సనల్ కేర్ ,గిఫ్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టాబ్స్ కనిపిస్తాయి.

రివార్డ్స్:
మీరు లాగిన్ ఐనా తర్వాత పైన మై అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అందులో మీకు వచ్చే రివార్డ్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు.
ఇంకా పాయింట్స్ ఎలా సంపాదించుకోవచ్చు అంటే ఇక్కడ మనకు షాపింగ్ ,పర్సనల్ కేర్ ,గిఫ్ట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ టాబ్స్ కనిపిస్తాయి.

ట్రావెల్:
దింట్లో షాపింగ్ క్లిక్ చేస్తే అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ లో ఎలా షాపింగ్ చేస్తామో ఆలా చేయచ్చు.మనం కొనుగోలు చేసే ధరకి ఇక్కడ లభిస్తాయి.
ట్రావెల్ క్లిక్ చేయడం ద్వారా మన ప్రయాణానికి సంబంధించిన ట్రైన్ ,బస్సు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

ఎంటర్ట్నిన్మెంట్:
ఎంటర్ట్నిన్మెంట్ క్లిక్ చేయడం ద్వారా సినిమా టికెట్స్ మ్యూజిక్ ఆల్బమ్స్ కొనడం చేయచ్చు

రీఛార్జ్:
రీఛార్జ్ క్లిక్ చేయడం ద్వారా మొబైల్ రీఛార్జి DTH రీఛార్జి చేయచ్చు. ఇలా మనం చేసే ప్రతి షాపింగ్ కి మనకు రివార్డ్ పాయింట్స్ వస్తాయి.

పాయింట్స్:
ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేది తెలుస్కోవాలి అంటే మన అకౌంట్ లో చూసుకోవచ్చు.ఇక్కడ కొనుగోలు చేసే ప్రతిదీ రెండు ఒప్షన్స్ చూపిస్తుంది. ఒకటి ఐటెం యొక్క ధర మరియు ఐటెం యొక్క పాయింట్స్. మనం వీటిని డబ్బు ద్వారా కొనుచు లేదా మనకు వచ్చిన పాయింట్స్ ద్వారా ఐనా కొనచ్చు.

కాంటాక్ట్ డీటెయిల్స్ :
లావాదేవీలు లో సమస్య సామాన్యంగా రాదు.లేదా సందర్భం లో ఇబ్బంది కలిగితే ఈ వెబ్ సైట్ లో కనిపించే కాంటాక్ట్ డీటెయిల్స్ ని సంప్రదించండి

MAX GET MORE PARTNER :
అంతే కాకుండా ఈ వెబ్ సైట్ కుడి పక్క MAX GET MORE PARTNER క్లిక్ చేస్తే ఒక వెబ్ సైట్ ఓపెన్ ఐతుంది ఈ వెబ్ సైట్ లో నగలు,లాప్ టాప్స్ దొరుకుతాయి.

లాభాలు :
ఇందులో కొనకుండా స్టేట్ బ్యాంకు అకౌంట్ లో పాయింట్స్ ఆడ్ ఐతుంటాయి.
ఇలా స్టేట్ బ్యాంకు గ్రూప్ వాడటం ద్వారా ఒక వైపు మన నిత్య అవసరాలు తీర్చుకుంటూ మరో వైపు మనం లాభాలు పొందొచ్చు
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications