For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డు లో మీ మొబైల్ నంబర్ మార్చడం ఎలా?

ఆధార్ కార్డు నవీకరించడం ఉవుపయోగకరం మాత్రమే కాదు చాల అవసరం కుడా.మీ మొబైల్ నంబర్ యొక్క వివరాలు తెలియచేయడం వల్ల మీ యొక్క ఆధార్ కార్డు ధ్రువీకరణ జరుగుతుంది.

By Bharath
|

ఆధార్ కార్డు నవీకరించడం ఉవుపయోగకరం మాత్రమే కాదు చాల అవసరం కుడా.మీ మొబైల్ నంబర్ యొక్క వివరాలు తెలియచేయడం వల్ల మీ యొక్క ఆధార్ కార్డు ధ్రువీకరణ జరుగుతుంది.మీ ఆధార్ కార్డు లోని పేరు మార్చాలంటే ముందు నమోదు చేసిన మొబైల్ నంబరుకి OTP అనే నాలుగు అంకెల కోడ్ పంపిన ఓటీపీ ని సమర్పించిన తర్వాత మీ పేరు మార్చపడుతుంది. మీ ఇంటి వధే కూర్చొని ఆన్లైన్ లో ఆధార్ వెబ్సైటులో మొబైల్ నంబర్ మార్చటం ఎలాగో తెలుసుకుందాం

 ఆధార్ లో మొబైల్ నంబర్ మార్చడం ఈవిదంగా

ఆధార్ లో మొబైల్ నంబర్ మార్చడం ఈవిదంగా

మొబైల్ నంబర్ మార్చటానికి రెండు మార్గాలు ఉన్నాయి..ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్

1.ఆన్లైన్:మీరు ఇంతకు ముందే మీ మొబైల్ నంబరును ఆధార్ కార్డుతో అనుసంధానం చేసిఉంటే నాలుగు అంకెల ఓటీపీ పతినిచేస్తుంది.

2.ఆఫ్ లైన్:ఒకవేళ మీరు మొదటిసారి మీ మొబైల్ నంబరును నమోదు చేసుకుంటే లేదా లేదా మునుపటి నమోదు చేసిన మొబైల్ నంబర్ వాడుకలో లేని సందర్భంలో యిది వర్తిస్తుంది

3.మీరు యిపుడు ఈ క్రింది పేజీని చూడగలరు.

ఆన్లైన్:మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే యిది మిమ్మల్ని నేరుగా ఆధార్ యొక్క సేవ నవీకరణ పోర్టల్ కు తీసుకెళుతుంది.ఒకవేళ యిది పనిచేయకుంటే UIDAI అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ ఆధార్ అప్డేట్ బటన్ కింద ఆధార్ అప్డేట్ అభ్యర్థన అనే బటన్ మీద క్లిక్ చేయండి,తరువాత కుడిపక్క మీకొక ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అది మిమల్ని మొదటి దశ లో పేర్కొన్న అదే లింక్ కి తీసుకెళుతుంది.

3.మీరు యిపుడు ఈ క్రింది పేజీని చూడగలరు.

3.మీరు యిపుడు ఈ క్రింది పేజీని చూడగలరు.

ఆన్లైన్:మీరు ఈ లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే యిది మిమ్మల్ని నేరుగా ఆధార్ యొక్క సేవ నవీకరణ పోర్టల్ కు తీసుకెళుతుంది.ఒకవేళ యిది పనిచేయకుంటే UIDAI అనే వెబ్సైట్ కి వెళ్లి అక్కడ ఆధార్ అప్డేట్ బటన్ కింద ఆధార్ అప్డేట్ అభ్యర్థన అనే బటన్ మీద క్లిక్ చేయండి,తరువాత కుడిపక్క మీకొక ప్రొసీడ్ అనే బటన్ మీద క్లిక్ చేయగానే అది మిమల్ని మొదటి దశ లో పేర్కొన్న అదే లింక్ కి తీసుకెళుతుంది.

4.ఆధార్ స్వీయ నవీకరణ-సేవ పోర్టల్

4.ఆధార్ స్వీయ నవీకరణ-సేవ పోర్టల్

కింద కనిపిస్తున్న పెట్టె లో మీయొక్క ఆధార్ నంబరును నమోదుచేసి అలానే కింద పేర్కొన్న ధ్రువీకరణ నంబరును నమోదుచేసి వచ్చిన 0TP ని కింద కనిపిస్తున్న కాళీ పెట్టెలో నమోదుచేయండి.

5.వివరాలు నమోదుచేసి ఓటీపీ ని పంపండి.

5.వివరాలు నమోదుచేసి ఓటీపీ ని పంపండి.

5.వివరాలు నమోదుచేసి ఓటీపీ ని పంపండి.

మీరు కొత్తగా మీ వివరాలు నమోదు చేయడానికి కొత్త పేజీ లోకి తీసుకెళుతుంది.

6.అక్కడ మీరు మీ పేరు,లింగం,చిరునామా,మొబైల్ నంబర్,పుట్టిన తేదీ మరియు ఇ-మెయిల్ ID లను నమోదు చేయవచ్చు.

7.వివరాలు మొత్తం నమోదు చేసిన తరువాత కొత్త మొబైల్ నంబరును నమోదుచేసి అప్డేట్ బటన్ మీద క్లిక్ చేయండి.

8.ఇది మీ కొత్త సంఖ్యను ప్రదర్శించే ఒక కొత్త పేజీకి తీసుకెళుతుంది

9. మీరు UIDAI వెబ్సైట్లో మీ యొక్క స్థితిని ట్రాక్ చేయవచ్చు మరియు 'ఆధార్ అప్డేట్'అనే బటన్ పై క్లిక్ చేయవచ్చు.

మీ స్థితిని కనుక్కొండిలా,

మీ స్థితిని కనుక్కొండిలా,

మీ దగ్గరి ఆధార్ కేంద్రం సందర్శించండి మరియు 'ఆధార్ అప్డేట్ / కరెక్షన్ ఫారం' ను పూరించి సమర్పించండి. మీ మొబైల్ నంబర్నుఅప్డేట్ చేయడానికి పది రోజుల సమయం పడుతుంది . మీ బయోమెట్రిక్స్ డేటా ధృవీకరించబడుతుంది మరియు మీరు ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ID ప్రమాణాన్ని సమర్పించాలి.

English summary

ఆధార్ కార్డు లో మీ మొబైల్ నంబర్ మార్చడం ఎలా? | How To Update Your Mobile Number To Aadhaar

updating your mobile number to aadhaar is very necessary to identify and to check the verification of aadhaar related information.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X