సిబిల్ రుణ చరిత్ర ను ఎప్పుడైనా సరే తీసుకునే వీలుంది. దీనికోసం రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏడాదికోసారి ఉచితంగా పొందే వీలు కల్పించింది ఆర్‌బీఐ. సిబిల్ నుంచి ఉచిత క్రెడిట్ స్కోర్ పొంద
రుణం కావాలని ఏదైనా బ్యాంకును సంప్రదించగానే.. బ్యాంకులు ముందుగా తనిఖీ చేసేవి మన క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర నివేదికనే. 750కి మించి స్కోరు ఉన్నప్పుడే మంచి రుణ గ్రహీతగా గుర్తిస్తాయి. ఈ రుణ చరిత్రను ఎప్పుడైనా సరే తీసుకునే వీలుంది. దీనికోసం రూ.550 చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఏడాదికోసారి ఉచితంగా పొందే వీలు కల్పించింది ఆర్‌బీఐ.

క్రెడిట్‌కార్డు కోసమో.. రుణం కావాలనో.. దరఖాస్తు చేసినప్పుడు క్రెడిట్ స్కోరు తక్కువగా ఉందని దరఖాస్తు తిరస్కరిస్తే.. అప్పుడేమిటి? ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే.. ముందే మనం ఈ నివేదికను చూడాలి. దీనికోసం మీరు చేయాల్సిందల్లా https://www.cibil.com/freecreditscore / అనే వెబ్‌సైటుకు వెళ్లి, మీ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్, పాన్ నెంబరు ఇలా అడిగిన వివరాలను పూర్తి చేయడమే. అన్ని వివరాలూ సరిగ్గా ఉంటే.. మీకు 5 నిమిషాల్లో క్రెడిట్ స్కోరు, రుణ చరిత్ర నివేదిక అందుతుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉన్నట్లు భావిస్తే వెంటనే సిబిల్ దృష్టికి లేదా సంబంధిత బ్యాంకుకూ ఫిర్యాదు చేయాలి. మీ ఫిర్యాదును అనుసరించి, బ్యాంకుల నుంచి సరైన సమాచారాన్ని సేకరించి, సిబిల్ మీ రుణ చరిత్ర నివేదికను సవరిస్తుంది
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications