For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా?

డిమెటెరియలైసేషన్ చేసిన సెక్యూరిటీలను అమ్మడం చాలా సులభం. సెక్యూరిటీలను అమ్మిన తరువాత, మీ ఖాతానుండి మీరు అమ్మిన సెక్యూరిటీలను డెబిట్ చేసి, వాటిని మీ బ్రోకర్ యొక్క క్లియరింగ్ ఖాతాలో జమ చేయమని మీరు మీ DPక

|

డిమెటెరియలైసేషన్ చేసిన సెక్యూరిటీలను అమ్మడం చాలా సులభం. సెక్యూరిటీలను అమ్మిన తరువాత, మీ ఖాతానుండి మీరు అమ్మిన సెక్యూరిటీలను డెబిట్ చేసి, వాటిని మీ బ్రోకర్ యొక్క క్లియరింగ్ ఖాతాలో జమ చేయమని మీరు మీ DPకు ఆదేశాలు ఇస్తారు. ఖాతా తెరిచిన సమయములో మీ DP మీకు ఇచ్చిన డెలివరి ఆధెశాల స్లిప్పుల ద్వారా మీరు ఈ డెలివరి ఆదేశాన్ని ఇవ్వాలి. సెక్యూరిటీలను అమ్మే విధానం క్రింద ఇవ్వబడింది:

షేర్ల అమ్మ‌కం ఎలా?

ఎన్ ఎస్ డి ఎల్ తొ అనుభంధం ఉన్న స్టాక్ ఎక్స్చేంజ్ లలో బ్రోకర్ ద్వారా మీరు సెక్యూరిటీలను అమ్మాలి;
మీ ఖాతానుండి మీరు అమ్మిన సెక్యూరిటీలను డెబిట్ చేసి, వాటిని మీ బ్రోకర్ యొక్క [క్లియరింగ్ మెంబర్ పూల్] ఖాతాలో జమ చేయమని మీరు మీ DPకు ఆదేశాలు ఇస్తారు;
క్లియరింగ్ కార్పరేషన్ కు డెలివరి ఇవ్వమని పే-ఇన్ రోజుకు ముందు, మీ బ్రోకర్ తన DPకు ఆదెశాలు ఇస్తాడు;
స్టాక్ ఎక్స్చేంజ్ [క్లియరింగ్ కార్పరేషన్] నుండి మీ బ్రోకర్ కు డబ్బు అందుతుంది;
మీ బ్రోకర్ మీకు సెక్యూరిటీల అమ్మిన డబ్బును పంపిస్తాడు.

Read more about: demat shares stock
English summary

డీమ్యాట్ షేర్ల‌ను ఆన్‌లైన్‌లో అమ్మ‌డం ఎలా? | How to sell shares online in India

To buy and sell shares one needs Demat and Trading accounts which are provided by the two Depositories namely NSDL and CDSL through brokerage companies. One has to visit or contact a brokerage company offices for opening those accounts. Brokerage companies charge for selling and buying shares and for providing other facilities.
Story first published: Saturday, September 23, 2017, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X