For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అన్‌రిజిస్ట‌ర్డ్ పాల‌సీదార్లు ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు చేయ‌డం ఎలా?

ఎల్ఐసీ వెబ్సైట్లో రిజిస్ట‌ర్ కాకుండా ప్రీమియం చెల్లించ‌డం ఎలాగా అనేది ఇక్క‌డ తెలుసుకుందాం.

|

దేశంలో అత్య‌ధిక మంది పాల‌సీదారులుగా చేరేది ఎల్ఐసీ ద్వారానే. ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుకు ఎన్నో మార్గాలున్నాయి. ఇప్పుడు స‌మ‌యం ఉండ‌దు కాబ‌ట్టి చాలా మంది ఆన్లైన్ మార్గాన్నే ఎంచుకుంటారు. ఎల్ఐసీ వెబ్సైట్లో రిజిస్ట‌ర్ కాకుండా ప్రీమియం చెల్లించ‌డం ఎలాగా అనేది ఇక్క‌డ తెలుసుకుందాం.

1. వెబ్‌సైట్లో ఎంట‌ర్ కండి

1. వెబ్‌సైట్లో ఎంట‌ర్ కండి

ఎల్ఐసీ ఇండియా వెబ్‌సైట్లోకి వెళ్లండి. అక్క‌డ ఆన్‌లైన్ స‌ర్వీసెస్ ట్యాబ్ మీద మౌస్ ఉంచాలి.

త‌ర్వాత పే ప్రీమియం ఆన్లైన్ బ‌ట‌న్ నొక్కాలి.

2. రెండు ఆప్ష‌న్లు

2. రెండు ఆప్ష‌న్లు

ఇప్పుడు వెబ్‌సైట్ ఇంకో పేజీకి వెళుతుంది. ఇక్క‌డ రెండు ఆప్ష‌న్లు ప్ర‌త్యక్ష‌మవుతాయి.

పే ప్రీమియం త్రూ ఈ-స‌ర్వీసెస్, ఎల్ఐసీ పే డైరెక్ట్ అనే రెండు ఆప్ష‌న్ల‌లోంచి పే డైరెక్ట్‌ను ఎంచుకోవాలి. అంటే ఆ ఆప్ష‌న్‌పై నొక్కాలి.

 3. ఆన్‌లైన్ ప్రీమియం చెల్లింపు

3. ఆన్‌లైన్ ప్రీమియం చెల్లింపు

ఆప్ష‌న్ సెల‌క్ట్ చేసిన త‌ర్వాత ఆన్‌లైన్ ప్రీమియం చెల్లింపు పేజీకి వెళ‌తారు. అక్క‌డ వివ‌రాల‌ను నింపాలి. అందులో పాల‌సీ నంబ‌రు, ఎంత ప్రీమియం, పుట్టిన తేదీ, మెయిల్‌, ఫోన్ నంబ‌రు వంటివి వేయాలి. త‌ర్వాత క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి స‌బ్‌మిట్ నొక్కాలి.

4. చివ‌రి స్టెప్‌

4. చివ‌రి స్టెప్‌

ఇక్క‌డ మీ అస‌వ‌రాన్ని బ‌ట్టి యూజ‌ర్‌నేమ్‌, పాస్ వ‌ర్డ్ సాయంతో రిజిస్ట్రేష‌న్ చేయాల్సిందిగా వెబ్‌సైట్ అడుగుతుంది.

Read more about: lic premium lic online
English summary

అన్‌రిజిస్ట‌ర్డ్ పాల‌సీదార్లు ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు చేయ‌డం ఎలా? | How to pay LIC premium online without registration

With the above useful information, you must be clear with the process of logging in the LIC page and would be able to make the payments of premium easily. But what will you do if you want to make it without registration? Don’t worry, here is the process of the same as well:-
Story first published: Thursday, September 14, 2017, 16:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X