బస్ టిక్కెట్లు, షాపింగ్, రీచార్జీలు వంటివే కాకుండా కన్సూమర్ నంబరు ఎంటర్ చేయడం ద్వారా కరెంటు బిల్లు కట్టేయవచ్చు.
ఈ బిజీ జీవితంలో ఆన్లైన్ సెంటర్లకు వెళ్లి విద్యుత్ బిల్లు చెల్లించేందుకు సైతం సమయం ఉండటం లేదు.అందుకే ఎన్నో యాప్‌లు వచ్చేశాయి. పేటీఎమ్ నందు సైతం మనం విద్యుత్ బిల్లు కట్టొచ్చు. బస్ టిక్కెట్లు, షాపింగ్, రీచార్జీలు వంటివే కాకుండా కన్సూమర్ నంబరు ఎంటర్ చేయడం ద్వారా కరెంటు బిల్లు కట్టేయవచ్చు.
పేటీఎమ్‌లో ఆన్‌లైన్‌లో విద్యుత్ బిల్లు చెలా చెల్లించాలో తెలుసుకుందాం:

లాగిన్:
మొదట పేటీఎమ్‌లో లాగిన్ కండి.
తర్వాత పేటీఎమ్ ఆప్షన్లలో నుంచి ఎలక్ట్రిసిటీ అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.
ఉన్న ఆప్షన్లలోంచి విద్యుత్ నియంత్రణ సంస్థను ఎంచుకోండి.
స్టేట్, సదరు డిస్కమ్ ఏదో ఎంచుకోవాలి.

కన్సూమర్ నంబరు
బోర్డును ఎంచుకునేటప్పుడు మీకు తెలియకపోతే ఒకసారి బిల్లులో చూడొచ్చు.
తర్వాత కన్సూమర్ నంబరును ఎంటర్ చేయగానే ఎంత సొమ్ము చెల్లించాలో తెలుస్తుంది.
పైన కన్సూమర్ నంబరు, కింద బిల్లు కనిపిస్తుంది. ఒకసారి వెరిఫై చేసుకోండి.
బిల్లులో ఏదైనా తేడాలు ఉన్నట్లు అనిపిస్తే మీ ఎలక్ట్రిసిటీ ఆఫీసును సంప్రదించండి.

ఆఫర్, ప్రోమో కోడ్
ఒక్కోసారి విద్యుత్ బిల్లు చెల్లింపునకు సైతం ఆఫర్లు ఉంటాయి.
ఇందుకోసం కన్సూమర్ నంబరు, బిల్లు అమౌంట్ చూడాలి.
దాని కింద కూపన్ కోడ్ ఎంటర్ చేయడానికి ఉంటుంది.
ఆఫర్ ఎంచుకోవడం లేదా కూపన్ కోడ్ ఎంటర్ చేయడం చేయాలి.
చివర్లో చెల్లింపును క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయవచ్చు.

పేటీఎమ్ రసీదు
పేటీఎమ్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో చివరన బిల్లు చెల్లింపు వివరాలు చూడొచ్చు.
అవసరమైతే బిల్లును, చెల్లింపు రసీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రిసీప్ట్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు
ప్రొఫైల్‌పై క్లిక్ చేయాలి.
మై ఆర్డర్స్‌ను ఎంచుకోవాలి.
తర్వాత బిల్లు చెల్లింపును సెలక్ట్ చేయాలి.
చివరగా పేమెంట్ రిసీప్ట్ నొక్కి, డౌన్‌లోడ్ చేసుకోవాలి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications