ఆధార్‌ను డ్రైవింగ్ లైసెన్స్‌తో అనుసంధానం చేయడం ఎలా.?
ఆధార్ డ్రైవింగ్ అనుసంధానం సైతం తప్పనిసరి కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ అనుసంధానం ఎలా చేయాలో తెలుసుసుకుందాం.
ప్రభుత్వం త్వరలో డ్రైవింగ్ లైసెన్స్‌తో ఆధార్ సంఖ్యను అనుసంధానించడం చేస్తుందని కేంద్ర న్యాయ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. అందుకోసం రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చలు జరుపుతానని అన్నారు.
త్వరలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. కాబట్టి ఆధార్ డ్రైవింగ్ అనుసంధానం సైతం తప్పనిసరి కాబోతున్నది. ఈ నేపథ్యంలో ఈ అనుసంధానం ఎలా చేయాలో తెలుసుసుకుందాం.

ఆధార్‌తో డ్రైవింగ్ లైసెన్స్ అనుసంధానించడం ఎలా?
అన్ని రాష్ట్ర ప్రభుత్వాల రవాణా శాఖ వెబ్‌సైట్లలో ఆధార్ లింకింగ్ సేవను అందుబాటులో ఉంచారు.
- మొదట రవాణా శాఖ వెబ్‌సైట్లోకి వెళ్లండి.
- ఆధార్ నంబరు ఎంట్రీని ఎంచుకోండి.
- సెర్చ్ ఎలిమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ నంబరు లేదా లైసెన్స్ ఎంచుకోవాలి.
- మీ రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ నంబరు ఎంచుకోవాలి.
- గెట్ డిటైల్స్ అనే ఐకాన్‌పై క్లిక్‌చేసి, వచ్చిన వాహన వివరాలు చూసుకోవాలి.
- తర్వాత మొబైల్ నంబరు, ఆధార్ నంబరు కాలమ్ కనిపిస్తుంది.
- 12 అంకెల ఆధార్ నంబరు, ఫోన్ నంబరు ఎంటర్ చేయాలి
- సబ్‌మిట్ నొక్కగానే కన్ఫర్మేషన్ మెసేజ్ మీ మొబైల్‌లో ప్రత్యక్షమవుతుంది.
దీన్ని దశలవారీ అనుసరిస్తే మీరు ఆధార్ నంబరును, డ్రైవింగ్ లైసెన్స్‌తో లింక్ చేయవచ్చు.
అయితే రాష్ట్ర అధికారిక రవాణా వెబ్‌సైట్ను తెరిచి అక్కడే ఈ పని పూర్తిచేయాలి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications