ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్... హార్ట్/కేన్సర్ ప్రొటెక్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారునికి ఒకవేళ గుండె/కేన్సర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వెల్లడైతే దానికయ్యే ఖర్చుల కోసం బ
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్... హార్ట్/కేన్సర్ ప్రొటెక్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. పాలసీదారునికి ఒకవేళ గుండె/కేన్సర్ సంబంధిత వ్యాధులు ఉన్నట్లు వెల్లడైతే దానికయ్యే ఖర్చుల కోసం బీమా కవరేజీ నుంచి కొంత మొత్తాన్ని చెల్లిస్తారు.

అంతేకాకుండా చికిత్సకు సంబంధించి చెల్లింపులు చేపట్టిన తర్వాత ఎలాంటి భవిష్యత్ ప్రీమియంలను పాలసీదారు చెల్లించకపోయినప్పటికీ పాలసీ యథాతథంగా కొనసాగుతుంది. పాలసీదారులు ఈ రెండు కవరేజీలలో ఏదో ఒక దానిని లేదా రెండింటినీ ఎంచుకోవచ్చు. 20 లక్షల రూపాయల కేన్సర్ కవరేజీ లేదా 10 లక్షల రూపాయల హార్ట్ కవరేజీకి ప్రతి నెల 100 రూపాయలు చెల్లించితే సరిపోతుంది. వినియోగదారులు ఏటా తమ కవరేజీ మొత్తాన్ని పెంచుకునే విధంగా హార్ట్/కేన్సర్ ప్రొడక్ట్‌ను ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ తీసుకువచ్చింది. గుండె, కేన్సర్ వ్యాధుల చికిత్సలకు సంబంధించిన భారం వినియోగదారుడిపై పడకుండా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఈ రకమైన పాలసీని రూపొందించింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..



Click it and Unblock the Notifications