ఐఎంపీఎస్ పేమెంట్ అంటే ఏమిటి?
నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లా కాకుండా దీని ద్వారా డబ్బులను వెంటనే పంపుకోవచ్చు. అవతలి వ్యక్తుల అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేదా ఎంఎంఐడీ లను ఎంటర్ చేసి దీని ద్వారా వెంటనే డబ్బులు పంపుకోవచ్చు.
ఒకప్పుడు డబ్బు పంపాలంటే రోజుల సమయం పట్టేది. సాంకేతిక అభివృద్ది కారణంగా ఇప్పుడంతా క్షణాల్లో జరుతుతోంది. ఇంకా చాలా మందికి ఆన్‌లైన్ పేమెంట్ చేసేందుకు ఉన్న ఉత్తమ మార్గాల గురించి తెలియదు. మీరు లబ్దిదారులకు సత్వరమే డబ్బులు పంపాలనుకున్నారు. బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితి. మీకు మొబైల్,ఇంటర్నెట్ ఉంటే చాలు. ఐఎమ్‌పీఎస్ ద్వారా చాలా త్వరగా ఆన్‌లైన్ ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లా కాకుండా దీని ద్వారా డబ్బులను వెంటనే పంపుకోవచ్చు. అవతలి వ్యక్తుల అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేదా ఎంఎంఐడీ లను ఎంటర్ చేసి దీని ద్వారా వెంటనే డబ్బులు పంపుకోవచ్చు. అవతలి వ్యక్తులకు నిమిషం లోపే డబ్బులు చేరిపోతాయి. అయితే దీని ద్వారా రోజుకు రూ.2 లక్షల వరకు మాత్రమే పంపుకునే వీలుంది. పరిమితి దాటితే మరొక రోజు వరకు ఆగాలి. నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ లా కాకుండా రోజులో ఎప్పుడైనా పంపుకోవచ్చు. అయితే ఒక్కో లావాదేవీకి రూ.5 రుసుము విధిస్తారు. మొబైల్ బ్యాంకింగ్, ఎన్‌యూయూపీ వంటి సేవలను వాడేవారికి ఐఎంపీఎస్ ఉపయుక్తంగా ఉంటుంది. దీని వల్ల బెనిఫిషియరీలను యాడ్ చేసుకోవాల్సిన పని లేదు. వెంటనే ఎవరికి కావాలంటే వారికి నగదు బదిలీ చేయవచ్చు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో కొబ్బరి నీళ్లు రూ. 180.. మరి హైదరాబాద్ లో ఎంతంటే..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications