మన జీవన శైలి మారే కొద్దీ చిన్న చిన్న అనారోగ్యాలు రావడం సహజం. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వాతావరణం కారణంగా కొంత మందికి దీర్ఘకాలం నయం కాని జబ్బులు సైతం వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్ల
మన జీవన శైలి మారే కొద్దీ చిన్న చిన్న అనారోగ్యాలు రావడం సహజం. ఎక్కువ గంటలు కూర్చొని పనిచేసే వాతావరణం కారణంగా కొంత మందికి దీర్ఘకాలం నయం కాని జబ్బులు సైతం వస్తున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో బీమా పరిశ్రమలో చాలా మార్పులు వచ్చాయి. ఆరోగ్య బీమా ప్రీమియంలు ఏటేటా పెరుగుతూ వస్తున్నాయి. అప్పట్లో చాలా కంపెనీలు మెడిక్లెయిం పాలసీలు ఇవ్వడం మొదలుపెట్టాయి. ప్రస్తుతానికి కూడా స్వల్ప ప్రీమియంల పెరుగుదలతో అవి కొనసాగుతున్నాయి.

బాగా చదువుకుని ఉండి కూడా కొంత మంది ఆరోగ్య బీమా విషయంలో నిర్లక్ష్యం చూపుతుంటారు. అనారోగ్యం తర్వాత ఆసుపత్రి ఖర్చులు భరించేందుకు కష్టపడుతూ ఉండటం మనం అప్పుడప్పుడు చూస్తుంటాం. అన్ని ఫీచర్లు ఉండే ఉత్తమ పాలసీ లేదనే కారణంతో ఆరోగ్య బీమా తీసుకోవడాన్ని కొంత మంది వాయిదా వేస్తుంటారు. యుక్త వయసులో పాలసీ తీసుకుంటే పెద్దగా ఆరోగ్య పరీక్షలు, ఎక్కువ ప్రీమియం బాధ లేకుండానే మంచి ఆరోగ్య బీమా పాలసీని కొనుగోలు చేయవచ్చు. గ్రూపు పాలసీ ఉంటే దాదాపుగా ఆరోగ్య బీమా పాలసీ అవసరం రాదు. ఒకవేళ మీకు, జీవిత భాగస్వామికి మాత్రమే ఆరోగ్య బీమా వర్తించేలా ఉంటే తల్లిదండ్రులకు సైతం వర్తించేలా ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం సూచనీయం.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications