యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్... మన బ్యాంకు ఖాతాకు సంబంధించి పెద్ద వివరాలు లాంటివేమీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా చిటికెలో మన స్మార్ట్ ఫోన్ నుంచి ఎవరికైనా, ఏ ఇతర ఖాతాలకైనా నగదు పంపే సదుపాయం. ఇది ప
యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్... మన బ్యాంకు ఖాతాకు సంబంధించి పెద్ద వివరాలు లాంటివేమీ నమోదు చేయాల్సిన అవసరం లేకుండా చిటికెలో మన స్మార్ట్ ఫోన్ నుంచి ఎవరికైనా, ఏ ఇతర ఖాతాలకైనా నగదు పంపే సదుపాయం. ఇది ప్రత్యేక సమయాలు ఏమీ లేకుండా ఎప్పుడైనా తక్షణ నగదు బదిలీకి ఆస్కారం కల్పిస్తుంది.

గూగుల్ ప్లేస్టోర్‌లోకి వెళ్లి ఆయా బ్యాంకులు అందిస్తున్న ఐమొబైల్/పాకెట్స్‌ను డౌన్లోడ్ చేసుకుని అందులో మనకంటూ సొంత వర్చువల్ పేమెంట్ అడ్రస్ (వీపీఏ)ను ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని మనం నగదు పంపాలనుకున్న బ్యాంకు ఖాతా నంబరుకు అనుసంధానం చేస్తే చాలు ఇట్టే నగదును బదలాయించే అవకాశం వీలుంటుంది. ఎవరికైనా డబ్బు పంపాలన్నా వారి వర్చువల్ పేమెంట్ అడ్రస్ తెలిస్తే చాలు. క్షణాల్లో వారికి నగదు బదిలీని చేయవచ్చు.దీన్ని ఆర్బీఐ నేతృత్వంలో పనిచేసే ఎన్పీసీఐ(నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్) వారు తయారు చేశారు కనుక భద్రతకు భరోసా ఉంటుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications