దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు.
దేశంలో నగదు నిర్వహణ, వడ్డీ రేట్ల నిర్ణయం వంటివి నిర్ణయించడానికి ఏర్పరిచిన ఒక వ్యవస్థే మానిటరీ పాలసీ కమిటీ. ఇది రిజర్వ్ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో ఆరుగురు సభ్యులు ఉంటారు. ఆర్బీఐ రేట్ల నిర్ణయం విషయంలో ఒక వ్యక్తి నిర్ణయం కంటే సమిష్టి నిర్ణయం మరింత బాగుంటుందనే నెపంతో దీన్ని ఏర్పరిచారు.

జూన్ 27,2016న ప్రభుత్వం ఆర్బీఐ చట్టాన్ని సవరించి మరి దేశంలో ద్రవ్య విధాన నిర్ణయాలకు కొత్తగా మానిటరీ పాలసీ కమిటీని మొదటిసారి ఏర్పాటు చేసింది. అప్పుడైనా, ఇప్పుడైనా ద్రవ్యోల్బణం, వృద్ది రేటు, నిరుద్యోగిత, బ్యాంకింగ్ స్థిరత్వం వంటివి వడ్డీ రేట్ల నిర్ణయంలో కీలక పాత్ర వహిస్తాయి. మానిటరీ పాలసీ కమిటీ తీసుకునే నిర్ణయం విషయంలో సందిగ్దం ఏర్పడితే ఆర్బీఐ గవర్నర్కు తుది ఓటింగ్ ద్వారా నిర్ణయాధికారం ఉంటుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications