నగదు కొరతతో ప్రజల్లో పేటీఎమ్ వాడకం ఎక్కువైంది. పేటీఎమ్ ద్వారా నగదు బదిలీలు సైతం 400 రెట్లు ఎక్కువ పెరిగాయంటే దాన్ని ఎంత ఎక్కువగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, నెట్ బ్యాంక
డిజిటల్ వ్యాలెట్ ప్రపంచంలో పేటీఎమ్ ప్రాముఖ్యత అందరికీ తెలిసిందే. పేటీఎమ్ ద్వారా రీచార్జీలు, మూవీ టిక్కెట్లు, రైలు టిక్కెట్ల బుకింగ్ మాత్రమే కాకుండా వస్తువుల కొనుగోలు కూడా చేయవచ్చు. నగదు కొరతతో ప్రజల్లో పేటీఎమ్ వాడకం ఎక్కువైంది. పేటీఎమ్ ద్వారా నగదు బదిలీలు సైతం 400 రెట్లు ఎక్కువ పెరిగాయంటే దాన్ని ఎంత ఎక్కువగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు వంటి వాటిని ఉపయోగించి పేటీఎమ్ ద్వారా నగదు బదిలీ ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
paytm పేటీఎమ్
పేటీఎమ్ ద్వారా డబ్బు ఎలా పంపించాలి?
పేటీఎమ్ ద్వారా బస్సు,ట్రైన్,విమాన టిక్కెట్ల బుకింగ్‌తో పాటు సినిమా,హోటల్ బుకింగ్ సైతం చేసుకోవచ్చు. రీచార్జీ, ఫోన్ బిల్లు, గ్యాస్, విద్యుత్ బిల్లు చెల్లింపులు వంటివన్నీ చేయొచ్చని అందరికీ తెలిసిందే.
పేటీఎమ్ యాప్ తెరిచి మీ ఖాతాలోకి లాగిన్ అవండి
పే లేదా సెండ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
మొబైల్ నంబరు ఆప్షన్‌ను ఎంచుకోవాలి
ఫోన్ నంబరు, పంపాలనుకున్న సొమ్ము మొత్తం, కామెంట్స్ రాయాలి.