సాధారణంగా చాలా మందికి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు విషయంలో అందరికీ అవగహన ఉండదు. తెలియకుండానే క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేశాక అవి తిరస్కరణకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. క్రెడిట్ స్కో
బ్యాంకు నుంచి క్రెడిట్ కార్డు తీసుకోవాలనున్నా, రుణం కావాలన్నా మీ క్రెడిట్ స్కోరు కనీసం ఎంత ఉండాలో అని తెలియక చాలా మంది కంగారు పడుతుంటారు. సాధారణంగా చాలా మందికి రుణ చరిత్ర, క్రెడిట్ స్కోరు విషయంలో అందరికీ అవగహన ఉండదు. తెలియకుండానే క్రెడిట్ కార్డు లేదా రుణం కోసం దరఖాస్తు చేశాక అవి తిరస్కరణకు గురైనప్పుడు ఆందోళన చెందుతుంటారు. క్రెడిట్ స్కోరు ఎంత ఉంటే రుణం లేదా క్రెడిట్ కార్డు సులువుగా పొందవచ్చో తెలుసుకుందాం.
సాధారణంగా సిబిల్ ట్రాన్స్‌యూనియన్ స్కోరు 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇందులో 750కి మించి స్కోరు ఉంటే మీరు లోన్ పొందేందుకు అన్ని విధాలా అర్హులని చెప్పొచ్చు. మీరు ఇప్పటికే తీసుకున్న రుణాలను తిరిగి ఎలా చెల్లిస్తున్నారు అనేది ఎంతో కీలకం. ఎప్పుడూ సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డు పేమెంట్లను ఆలస్యం చేయకూడదు.
సాధారణంగా అన్ని బ్యాంకులూ లోన్ ఇచ్చే ముందు ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి రుణ చరిత్ర, సిబిల్ స్కోరును పరిశీలించాకే లోన్ లేదా క్రెడిట్ కార్డు ఇవ్వాలా వద్దా? అనే నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి. దీనిని బట్టి లోన్ పొందేందుకు ప్రతి వ్యక్తి కూడా మంచి రుణ చరిత్రను కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. ఎక్కువ రుణాలను తీసుకోవడం కూడా మీ క్రెడిట్ స్కోర్‌ను దెబ్బతీయగలదు. మీకు ఇదివరకే గృహ రుణం ఉంటే మళ్లీ కన్సూమర్ లోన్ తీసుకుని, ప్రతి నెలా క్రెడిట్ కార్డు అవుట్ స్టాండింగ్ అమౌంట్ లేకుండా చూసుకుంటే మంచిది. లేదంటే చెల్లింపులకు ఇబ్బందులు పడతారు. సిబిల్ క్రెడిట్ స్కోర్‌ను తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications

