ఈ ఫీచర్ ప్రస్తుతం యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. వెబ్‌సైట్లో లేదు.
* పేటీఎమ్ యాప్ తెరిచిన తర్వాత పే ఆర్ సెండ్(Pay or Send) పైన క్లిక్ చేయండి.
* లబ్దిదారు ఖాతా సంఖ్య, ఐఎఫ్ఎస్‌కోడ్ వివరాలను యాడ్ చేయండి.
* what is it for అనే దగ్గర దేనికి డబ్బు పంపిస్తున్నారో(కారణాన్ని) సైతం రాసుకోవచ్చు.
* సెండ్ బటన్ క్లిక్ చేస్తే లబ్దిదారు ఖాతాకు మనీ ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
* లబ్దిదారు ఖాతాకు డబ్బు జమయిన తర్వాత లబ్దిదారుకు, పంపిన వారికి ఇద్దరికీ మెసేజ్ వస్తుంది.
* పేటీఎమ్ యాప్ తెరిచిన తర్వాత పే ఆర్ సెండ్(Pay or Send) ఐకాన్‌పై క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నంబరు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
* మీరు డబ్బు పంపాలనుకుంటున్న మొబైల్ నంబరు, ఎంత డబ్బు అనే వివరాలను ఎంటర్ చేయాలి.
* సెండ్(Send) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* డబ్బు బదిలీ పూర్తి అయిన తర్వాత మీరు ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ నోటిఫికేషన్ పొందుతారు.