కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల చెల్లింపుల్లో ఆధార్ పాత్రను పరిమితం చేయాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం రూపే కార్డుని ప్రవేశపెట్టింది. రూపీ, పేమెంట్ అనే రెండు పదాలను కలిపి రూపేగా మార్చారు. వీసా, మాస్టర్ కార్డ్ లాగా రూపే కార్డును ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్‌లైన్ లావాదేవీల్లో ఉపయోగించవచ్చు.
రూపే ప్లాట్‌ఫాంను 2012లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పిసిఐ) అభివృద్ధి చేసింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన్ కింద ఎవరైతే ఖాతాను కలిగి ఉన్నారో అలాంటి వారు ఈ రూపే కార్డు పొందేందుకు అర్హులు. రూపే కార్డు గురించి మీరు తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన అంశాలు.

రూపే కార్డు: మీరు తెలుసుకోవాల్సినవి
రూపీ, పేమెంట్ అనే రెండు పదాలను కలిపి రూపేగా మార్చారు. వీసా, మాస్టర్ కార్డ్ లాగా రూపే కార్డును ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్‌లైన్ లావాదేవీల్లో ఉపయోగించవచ్చు.

రూపే కార్డు: మీరు తెలుసుకోవాల్సినవి
వినియోగ దారుడి నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండానే రూపే కార్డు ఉన్న కస్టమర్‌కు కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష వరకు ప్రమాద బీమాని అందిస్తుంది. ఆన్‌లైన్ షాపింగ్, ఆన్‌లైన్‌లో లావాదేవీలు నిర్వహించే సమయంలో క్రెడిట్, డెబిట్ కార్డు వివరాలు గోప్యంగా కూడా ఉంచుతుంది.

రూపే కార్డు: మీరు తెలుసుకోవాల్సినవి
ఎటిఎంలో ఉపయోగించే పిన్ నెంబర్‌తోనే రూపే కార్డు ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించవచ్చు. ఎటిఎం లావాదేవీలు నిర్వహించుకోవడానికి వీలుగా బ్యాంకులు రూపే ప్లాట్‌ఫాంపై కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నాయి.

రూపే కార్డు: మీరు తెలుసుకోవాల్సినవి
కిసాన్ కార్డుల కింద రైతులు పొందిన మొత్తం వ్యవసాయ రుణాన్ని ఒక్కసారిగా కాకుండా, అవసరాలకు అనుగుణంగా వివిధ దశల్లో విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఈ కార్డులు కల్పిస్తున్నాయి. దీని ఫలితంగా రైతులకు అనవసర వడ్డీ భారం తప్పుతుంది.

రూపే కార్డు: మీరు తెలుసుకోవాల్సినవి
రూపే కార్డు అందించే సర్వీసులను వివిధ దశల్లో విస్తరించనున్నారు. తొలిదశలో ఎటిఎంలు/మైక్రో ఎటిఎంలలో అనుమతించడం, రెండో దశలో డెబిట్ కార్డులు జారీ చేయడం ఇప్పటి వరకు జరిగింది. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న చెల్లింపుల వ్యవస్థల్లో ఎటిఎం, పాయింట్ ఆఫ్ సేల్స్, ఆన్‌లైన్ లావాదేవీలు నిర్వహించగల సామర్థ్యం ఉన్న వ్యవస్థల్లో రూపే ప్లాట్‌ఫాం ఏడోది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications