భారత్‌లో దొంగనోట్లను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తన శక్తి మేరకు కొత్త ప్రయత్నాలను చేస్తూనే ఉంది. తాజాగా మంగళవారం రూ. 500, రూ. 1000 నోట్లకు సంబంధించి కొత్త ఫీచర్స్‌ను త్వరలో విడుదల చేయనుంది.
దృష్టిలోపం ఉన్నవారు కూడా సులువుగా గుర్తించేలా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) కొత్త ఫీచర్స్‌తో రూ.500, రూ.1000 కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టనుంది. ముఖ్యంగా మూడు ఫీచర్స్‌ను కలుపుకొని ఆర్‌బీఐ ఈ నోట్లను విడదల చేయనుంది. ఈ కొత్త నోట్లకు సీరియల్ నెంబర్ పరిమాణం పెద్దదిగా ఉంటుంది.

మొదటి మూడు అక్షరాలతో కూడిన అంకెలను మాత్రం ఇప్పుడున్న సైజులోనే ఉంచుతారు. మగిలిన అంకెల పరిమాణం కాస్తంత పెద్దదిగా ఉంటుంది. రూ. 500, రూ. 1000 నోట్లపై బ్లీడ్ లైన్ ఉండదు. గుర్తింపు చిహ్నాలను మరింత పెద్దవిగా ముద్రించనున్నారు. దృష్టిలోపం ఉన్నవారు సులువుగా గుర్తించేందుకు ఈ నోట్లపై మార్పులు చేస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం ఉన్న నోట్లపై నెంబర్ ప్యానెల్స్ వద్ద ఇన్‌సట్ లెటర్ లేదు. చేతి స్పర్శతోనే ఇవి మంచినోట్లని కనుగొనేలా ఈ సరికొత్త కరెన్సీ ఉంటుందని ఆర్‌బీఐ ప్రకటించింది. నిర్ణీత కాలావధితో ఈ కొత్త నోట్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఇటీవలే నెంబరింగ్‌లో అంకెల పరిమాణం పెంచి, నోటుపై బ్లీడ్ లైన్ లేకుండా, పెంచిన గుర్తింపు చిహ్నాలతో రూ.500 నోట్లను ఆర్‌బీఐ చలామణీలోకి తెచ్చిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications