క్రెడిట్ కార్డు వల్ల కొన్ని లాభాలుంటే మరికొన్ని నష్టాలున్నాయి. మీ వద్ద తగినంత డబ్బు లేనప్పుడు క్రెడిట్ కార్డు వినియోగించడం ఎంతో ఉత్తమం. మీరు కలిగి ఉన్న క్రెడిట్ కార్డుని బట్టి షాపింగ్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్ బ్యాక్ పాయింట్లు మీ అకౌంట్లో జమ అవుతాయి.
సరైన సమయంలో ఈ రివార్డ్ పాయింట్లను వినియోగించుకోకపోతే, వాటికి కాలం చెల్లుతుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగదారులు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.
ఆన్లైన్ ద్వారా క్రెడిట్ కార్డు పాయింట్లను రీడీమ్ చేసుకోవాలంటే ముందుగా నెట్ బ్యాంకింగ్‌లో రిజస్టరై ఉండాలి. అంతేకాదు మీరు వినియోగించే క్రెడిట్ కార్డు మీ నెట్ బ్యాంకింగ్‌కు జత చేయబడి ఉండాలి.
ఆన్లైన్లో హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవడం ఎలా?

1. హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్‌కు లాగిన్ అవ్వండి
2."Credit Cards" క్రెడిట్ కార్డు ట్యాబ్‌పై క్లిక్ చేయండి
3. "Register New Card" ద్వారా మీ క్రెడిట్ కార్డుని రిజిస్టర్ చేసుకోండి
4. రిజిస్టర్ చేసుకున్న తర్వాత "Redeem Reward Points" పై క్లిక్ చేయండి
5. "Continue" పై క్లిక్ చేయండి
6. "Online Redemption"పై కనిపించే "Redeem Reward Points" పై క్లిక్ చేయండి.
7. "Points Range"ని సెలక్ట్ చేసుకుని "Item Category"లో ఉన్న ఉత్పత్తులను ఎంచుకోండి.
8. ఎంచుకున్న ఉత్పత్తులను Shopping cartకు జత పర్చండి
9. "View Shopping Cart" పై క్లిక్ చేయండి
10. "Redeem"పై క్లిక్ చేసి ఆర్డర్ చేయండి.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications