బెంగుళూరు: చాలా మందికి శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్ మధ్య తేడాలు పెద్దగా తెలియవు. ఎందుకంటే రెండు అకౌంట్లు కూడా ఒకే విధంగా పనిచేస్తాయి. కానీ వాటి గురించి తెలిసిన వారు మాత్రం రెండు అకౌంట్లు వేరుగానే భావిస్తారు. అసలు శాలరీ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్‌కి మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం
శాలరీ అకౌంట్: పేరులో ఉంది దీని అర్ధం. సాధారణంగా ఉద్యోగమిచ్చిన వాడు లేదా యజమాని ఉద్యోగికి శాలరీ ఇచ్చేందుకు ఉపయోగించే అకౌంట్‌నే శాలరీ అకౌంట్ అంటారు. ఈ అకౌంట్‌లో కంపెనీనే స్వయంగా ఉద్యోగికి అందేలా చూస్తుంది. అంతే కాదు ఈ అకౌంట్‌లో మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. అంటే జీరో బ్యాలెన్స్‌గా అకౌంట్‌ను ఉపయోగించుకోవచ్చు. ఈ అకౌంట్స్ కేవలం శాలరీస్ అందుకునే ఉద్యోగుల కోసమే రూపొందించబడ్డాయి.
కొన్ని బ్యాంకులు ఉద్యోగులు అందుకునే శాలరీని బట్టి వివిధ రకాల అకౌంట్స్‌ను అందిస్తున్నాయి. ఈ అకౌంట్‌లో మీరు నిల్వ ఉంచిన నగదుకు ఎలాంటి వడ్డీ రాదు. ఈ శాలరీ అకౌంట్స్ వల్ల ఉద్యోగస్తులకు చాలా తేలికగా క్రెడిట్ కార్డులు లభిస్తాయి. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది. వరుసగా మూడు నెలలు పాటు మీకు గనుకు శాలరీ అకౌంట్‌లో జమ అవ్వకపోతే ఈ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్‌గా మారుతుంది.

సేవింగ్స్ అకౌంట్:
సేవింగ్స్ ఖాతాను ఎవరైనా తెరవొచ్చు. ఈ ఖాతా ముఖ్య ఉద్దేశం నగదు దాచుకోవడమే. ఈ ఖాతలో మీరు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచిన దాన్ని బట్టి వివిధ రకాలైన సేవింగ్స్ ఖాతాలను బ్యాంకులు అందిస్తున్నాయి. మీరు గనుకు మినిమమ్ బ్యాలెన్స్‌ను కొనసాగించనట్లేతే, బ్యాంకులు మీకు జరిమానా విధిస్తాయి. మీ సేవింగ్స్ ఖాతాను శాలరీ ఖాతాగా కూడా మార్చుకునే వెసులుబాటుని బ్యాంకులు కల్పిస్తున్నాయి.
| Salary account | Savings account | |
| Who can Open | Employer | Anyone |
| Purpose | Credit of salary | To encourage Savings |
| Minimum Balance | No Minimum Balance | Minimum Balance Required |
| Convertibility | If the salary is not credit for 3 consecutive months, it is considered as savings account | One can convert to salary account , if the bank allows |
| Interest rates | No Interest paid | 4%-6% interest is paid |
ముగింపు: తక్కువ కాలంలో ఎవరైతే ఎక్కువ ఉద్యోగులు మారుతుంటారో వారికి ఇది సరిగ్గా సరిపోతుంది. జాబ్ మారి అకౌంట్‌ను క్లోజ్ చేయకపోతే, మూడు నెలలు తర్వాత అది
సేవింగ్స్ ఖాతాగా మారుతుంది. ఆ తర్వాత మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించనందుకు బ్యాంకులు జరిమానా విధిస్తాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications