
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మన దేశం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు పెరగడాన్నే దిగుమతి ద్రవ్యోల్బణం అనవచ్చు. ఉదాహరణకు భారతదేశం దిగుమతి చేసుకునే సరుకులైన క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు పెరగడం ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ విధంగా ఏర్పడిన ద్రవ్యోల్బణాన్నే దిగుమతి ద్రవ్యోల్బణం చెప్పవచ్చు.
దేశీయ కరెన్సీకి అంతర్జాతీయంగా డాలర్ విలువలో వచ్చే మార్పులు, తేడాలు కూడా దిగుమతి ద్రవ్యోల్బణానికి కారణమవుతాయి. గత సంవత్సరం డాలర్ మారకం విలువ పెరగడం వల్ల రూపాయి విలువ క్రమంగా క్షీణించడం జరిగింది. గత ఏడాది ఒక డాలర్‌కి 68లు రూపాయలుగా మారకం విలువ దిగజారింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 60 కొనసాగుతోంది. అదేవిధంగా దేశీయంగా దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ ధరలు కూడా దిగుమతి ద్రవ్యోల్బణానికి కారణమవుతాయి.
ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తువుల ధరల పెరుగుదల ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది. కేంద్ర బ్యాంకుతో కలిసి కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఫలితంగా దిగుమతి చేసుకునే సరుకుల, వస్తువుల ధరలు పెరుగుతాయి. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థ వ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర బ్యాంకు పాలసీ రేట్లను పెంచడం లేదా తగ్గించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications