
కన్వర్టబుల్ డిబెంచర్లు: ఈ డిబెంచర్లను మార్చడానికి వీలుంటుంది. ఈ డిబెంచర్లు కొంత కాలం తర్వాత వాటాల రూపంలోకి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు(ఎన్సిడీస్):
ఈ డిబెంచర్లను మార్చుకోవడానికి వీలుండదు. వాటాలుగా లేదా ఈక్విటీలుగా మార్చడానికి గానీ వడ్డీ చెల్లించడం గానీ ఈ డిబెంచర్లపై జరగదు. ఇలాంటి నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను ఇటీవల కాలంలో ముత్తూట్ ఫైనాన్స్, ఎస్ఆర్ఈఐ, శ్రీరామ్ ట్రాన్స్ పోర్ట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్ వంటి సంస్థలు జారీ చేశాయి.
ప్రయోజనాలు
అధిక ఆదాయం:
బ్యాంకు ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే నాన్‌కన్వర్టబుల్ డిబెంచర్లపై వచ్చే ఆదాయం ఎక్కువగా ఉంటుంది. భిన్న కాలపరిమితులను అనుసరించి ఏడాదికి 10 శాతం నుంచి 14శాతం ఎక్కువగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లను కంపెనీ వాటాలుగా మార్చుకోవడానికి వీలు లేనప్పటికీ కన్వర్టబుల్ డిబెంచర్లపై చెల్లించే వడ్డీ కంటే ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది.
ఈక్విటీ కంటే సురక్షితం:
అస్థిర లాభాలను అందించే ఈక్విటీలకు విరుద్ధంగా నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు స్థిరమైన లాభాలను అందిస్తాయి. కంపెనీ పరిసమాప్తి సమయంలో ఈక్విటీ వాటాదారుల కంటే ముందుగానే ఎక్కువ ప్రాధాన్యత నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకే ఇవ్వడం జరుగుతుంది. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లలో పెట్టుబడి పెట్టడం సురక్షితం, పెట్టుబడికి భద్రత కూడా ఉంటుంది ఎందుకంటే కంపెనీ పరిసమాప్తి సమయంలో పెట్టుబడి మొత్తాన్ని వాటాదారులకంటే ముందుగానే వీరికి చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే కూడా ఎన్సిడీస్ ఎంతో సురక్షితమైందిగా చెప్పుకోవచ్చు.
వడ్డీ ఆదాయంపై టిడిఎస్ ఉండదు:
నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు టిడిఎస్‌ను ఆకర్షించదు. నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లపై వచ్చిన వడ్డీ ఆదాయం పొందిన మొత్తం ఆదాయంపై ఇన్కాం టాక్స్ రిటర్స్న్ ఫైల్ చేయడం జరుగుతుంది.
ప్రతికూలతలు:
ఈక్విటీగా మార్చుకునేందుకు వీలు పడదు
కన్వర్టబుల్ డిబెంచర్లు కొంత కాలం తర్వాత ఈక్విటీ దారులుగా మారి కంపెనీ యాజమాన్యంలో భాగస్వామిగా మారవచ్చు. కానీ నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లకు అలాంటి సౌకర్యం లేదు.
బ్యాంకుల ఫిక్స్‌డ్‌ల కంటే భద్రత తక్కువే
బ్యాంకుల్లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించి పెట్టినప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఉన్నంత భద్రత ఉండదు. ఒక వేళ కంపెనీ దివాలా తీసినట్లయితే ఈ డిబెంచర్‌దారులకు పెట్టిన మొత్తం కంటే తక్కువ కూడా పొందాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications