
ఆధార్ కార్డు స్టేటస్‌ను ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవడం ఎలానో వన్ఇండియా పాఠకులకు అందజేస్తున్నాం. మొదటగా మీరు ఆధార్ కార్డుని ఆన్ లైన్‌లో చెక్ చేసుకోవాలంటే మీ వద్ద ఆధార్ కార్డుకి సంబంధించిన నమోదు సంఖ్య, తేదీ, తారీఖు ఉండాలి. ఈ వివరాలు మీరు ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం రోజున అందజేసిన నివాసి ధృవపత్రంలో ఉంటాయి.
ఆధార్ కార్డు నమోదు కార్యక్రమం రోజున మీకు ఇచ్చిన రసీదు స్లిప్ పైభాగాన 14 అంకెల డిజిటల్ నమోదు నెంబర్.. 14 అంకెల డిజిట్ తేదీ తో పాటు నమోదు సమయం ఉంటుంది. ఈ 28 అంకెల ఫామే మీ యొక్క తాత్కాలిక నమోదు ID (EID). ఈ క్రింద తెలిపినటువంటి లింక్‌లో మీ యొక్క నమోదు నెంబర్‌తో పాటు తేదీ, సమయాన్ని పొందుపరచండి.
ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డు స్టేటస్ తెలుసుకునేందుకు ఫాలో కావాల్సిన స్టెప్స్:
UDAI status Enquiry వెబ్‌సైట్‌ను సందర్శించండి
మీ యొక్క నమోదు సంఖ్యను పొందుపరచండి
తేదీ మరియు సమయాన్ని పొందుపరచండి
క్రింద చూపిస్తున్న ఇమేజి టెక్ట్‌ను బాక్సులో నింపండి
సబ్మిట్ పై క్లిక్ చేయండి
ఆధార్ కార్డు స్టేటస్ ఎస్.ఎం.ఎస్. ద్వారా కూడా తెలుసుకోవచ్చు. ఆధార్ కార్డు కోసం నమోదు చేసుకున్నప్పుడు ఇచ్చే 14 అంకెలు గల ఈఐడీ నంబర్ ఆధారంగా ప్రస్తుతం ఆధార్ కార్డు స్టేటస్‌ను తెలుసుకోవచ్చు. UIDSTATUS అని టైప్ చేసి ఈఐడీ నంబర్‌ను టైప్ చేసి 51969కు ఎస్‌ఎంఎస్ చేస్తే ఆధార్ నెంబర్‌ను పంపిస్తారు. ఒకవేళ ఆధార్ నంబర్ ఇంకా జనరేట్ కాలేదంటే ప్రస్తుతం ఆధార్ స్టేటస్ ఏంటో తెలియపరుస్తారు. కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ అకౌంట్ నంబర్ కార్డు కావాలంటే ఆధార్ కార్డు ఉండాలన్న నిబంధనలు కూడా ముందుకు తీసుకురానుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆధార్ కార్డులో ఉన్న చిరునామా, వివరాల ఆధారంగా పాన్ కార్డును జారీ చేయనున్నారు.
వన్ఇండియా మనీ తెలుగు
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications