సెక్టార్ ప్రత్యేక ఫండ్స్(పథకాలు) అంటే ఏమిటి?

ఈ సెక్టార్ ప్రత్యేక ఫండ్స్ మీద వచ్చే అధిక లాభాలు డైవర్శిఫైడ్ ఫండ్స్(అనేక రకాలుగా ఫండ్స్ ను పెట్టుబడులు పెట్టే ఫండ్స్) తో పోలిస్తే సాహసంతో కూడినవి లేదా రిస్క్ ఎక్కువగా ఉంటాయి. మదుపరులు ఈ పథకాలపై పెట్టుబడి పెట్టే ముందు ఈ పరిశ్రమల యొక్క పనితీరుపై దృష్టి సారించాల్సిన అవసరం చాలా ఉంది. కొన్ని సందర్బాల్లో సమయాన్ని బట్టి ఈ ఫండ్స్ నుంచి వైదొలగాల్సి ఉంటుంది. కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వారు ఈ సెక్టార్ ప్రత్యేక ఫండ్స్(పథకాలు)పై పెట్టుబడి పెట్టేందుకు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.
వివిధ రకాల మ్యూచువల్ ఫండ్ పథకాలు:
* కాల పరిమితి లేనటువంటి ఫండ్స్
* కాల పరిమితి ఉన్నటువంటి ఫండ్స్
* పెట్టుబడి ఉద్దేశంతో ఏర్పాటు చేసిన పధకాలు
* ఈక్విటీ ఆధారిత పథకం
* ఆదాయం ఆధారిత పథకం
* బ్యాలెన్స్డ్ ఫండ్
* మనీ మార్కెట్ ఫండ్స్
* గిల్ట్ ఫండ్
* ఇండెక్స్ ఫండ్
వన్ఇండియా తెలుగు మనీ
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications