ఎల్ఐసీ కొత్త పథకం ‘జీవన్ సుగమ్’

ఈ పథకం 45 రోజుల పాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పన్ను ప్రయోజనాలతో పాటు లోన్ సదుపాయం కూడా ఉంటుంది. 8 ఏళ్ల నుంచి 45 ఏళ్లలోపు వారు దీనికి అర్హులని తెలిపారు. ఈ పాలసీ (ఫిక్స్డ్) కనీస మొత్తం పెట్టుబడిగా రూ.60,000 చెల్లించాల్సి ఉంటుందన్నారు. గరిష్ట పరిమితి లేదు. పెట్టుబడికి గరిష్ట పరిమితి లేదు. రూ. 1.5 లక్షలకు మించిన మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్‌కి అదనంగా మరో 3.5%, రూ.4 లక్షలు మించితే మరో 4.5% అదనంగా మెచ్యూరిటీ సమ్ అష్యూర్డ్‌ను చెల్లించనున్నట్లు ఎల్ఐసీ తెలిపింది.
పాలసీ తీసుకున్న 10 ఏళ్లలో మరణించినట్లయితే సింగిల్ ప్రీమియానికి పది రెట్లు సొమ్మును క్లెయిమ్‌గా అందిస్తామన్నారు. అదే ఐదేళ్ల అనంతరం మరణిస్తే సింగిల్ ప్రీమియం సొమ్ముకు పదింతలతో పాటు లాయల్టీ అడిషన్స్‌ను కూడా కలిపి క్లెయిమ్ మొత్తంగా చెల్లిస్తామని పేర్కొంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications