
ఇన్వెస్టర్ (పెట్టుబడిదారు): లాంగ్ టర్మ్ ఇన్వెస్టమెంట్ (ఉదాహారణకు 1 సంవత్సరం నుండి 10 సంవత్సరాలు) కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వారిని ఇన్వెస్టర్లు అని అంటారు. ఇన్వెస్టర్లు "buy and hold" పాలసీ ద్వారా ఆస్తులు, వస్తువుల మొదలగున వాటిల్లో పెట్టుబడి పెడతారు. రిస్క్ మరియు ఇతర అంశాలను దృష్టిలో పెట్టుకోని ప్రాథమిక విశ్లేషణ ద్వారా ఇన్వెస్టర్లు ఓ నిర్ణయం తీసుకుంటారు. దీర్ఘకాలిక కాలపరిమితి బట్టి పెట్టుబడిదారుల పెట్టిన పెట్టుబడి రిటర్న రూపంలో వస్తుంది.
ట్రేడర్ (వ్యాపారి): ట్రేడర్స్ అంటే స్పెక్యులేటర్లు. వీరి షేర్లు షార్ట్ టర్మ్ (కొన్ని నిమిషాలు, కొద్ది రోజుల) పాటు మాత్రమే ట్రేడ్ అవుతాయి. వీరి విధానం అస్పష్టంగా మరియు తక్షణంగా ఉంటుంది. న్యూస్, రిపోర్ట్స్, సాంకేతిక విశ్లేషణ ద్వారా వీరు నిర్ణయాలు తీసుకుంటారు. తక్కువ కాలంలో మార్కెట్లో ఏర్పడిన ఒడిదుడుకులకు తెగ బాధపడిపోతుంటారు. ట్రేడింగ్ అనిశ్చితలో ఉన్నప్పుడు రిటర్న్స్‌ని ఆశిస్తారు.
కాబట్టి వ్యాపారం లేదా పెట్టుబడి చేయాలి?
డబ్బు సంపాదించడానికి ట్రేడింగ్ అనేది ఒక మార్గం. కానీ ఇందులో రిస్క్ కూడా ఉంటుంది. మార్కెట్‌లో ట్రేడింగ్ చెయ్యాలంటే కావాల్సింది మార్కెట్ నాలెడ్జి. మార్కెట్‌లో పెట్టుబడులు కొంచెం రిస్క్‌తో కూడుకున్నవి. ట్రేడింగ్ అనే పదం వినడానికి వినసొంపుగా ఉన్నా.. అందులో కేవలం ఫైనాన్స్ నిపుణులు మాత్రమే రాణిస్తారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications