
బుల్ మార్కెట్: బుల్ మార్కెట్ అనేది పెట్టుబడిదారులు మరియు వ్యాపారులకు మార్కెట్ ధరల ధోరణి ఏవిధంగా పెరుగుతుంది అవే విషయాలను ఆశావాద వీక్షణ ద్వారా తెలుపుతుంది.
బీర్ మార్కెట్: షేర్ ధరలు పడిపోతాయని ఆశించే పెట్టుబడిదారులు మరియు వ్యాపారులను బీరీష్ ట్రేడర్‌గా పిలుస్తారు. మార్కెట్లలో దీర్ఘకాలం డ్రాప్ పరిస్థితులు ఉంటే బీర్ మార్కెట్ అంటారు. బీర్ మార్కెట్ ఉందంటే బయ్యర్స్ ఎవరూ లేరని.. అదే విధంగా ధరలు తగ్గు ముఖం పట్టాయని అర్దం చేసుకోవాలి. ఐతే ఈ మార్కెట్ ట్రెండ్స్‌కు ఇలా జంతువుల పేర్లు ఎందుకు పెట్టారనేది తెలియని విషయం. ప్రత్యర్దులపై ఈ రెండు జంతువులు ఏ విధంగా ఎటాక్ చేస్తాయో దానిని దృష్టిలో పెట్టుకోని ఈ పేర్లు పెట్టి ఉంటారనేది పలువురి నిపుణుల అంచనా.
ఉదాహారణ: బుల్ (ఎద్దు) తన కొమ్ములను గాలిలోకి పైకి లేపి ఉంచడం అనేది మార్కెట్లు పెరుగుతున్నదానికి.. బీర్ (ఎలుగుబంటి) తన చేతులను రెండింటిన క్రిందకు ఉంచడం మార్కెట్లు తగ్గుతున్న దానికి చిహ్నాలుగా వాడుతున్నారు.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications