
ఎక్కువ మూలధనీకరణ స్టాక్స్, భారతదేశంలో వివిధ పారామీటర్లు, ప్రాతినిధ్యం ఆధారంగా 30 స్టాక్స్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుత ఉన్న రోజుల్లో సెన్సెక్స్‌ను మార్కెట్ల భారమితిగా భావిస్తున్నారు. దీనితో పాటు మార్కెట్ ధోరణి వర్ణించేందుకు ఉపయోగిస్తారు.
సెన్సెక్స్‌ను ఎలా లెక్కిస్తారు..?
సెన్సెక్స్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో ఉన్న అతి పెద్ద 30 స్టాక్స్ తెలిసిన ఒక పద్ధతి ద్వారా "ఉచిత ఫ్లోట్ మార్కెట్ మూలధనీకరణ" పద్ధతిని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉన్న పద్దతిన లెక్కిస్కారు. ఒక కంపెనీలో కొన్ని షేర్లు తప్ప వాటాలు అందుబాటులో లేనప్పుడు
స్థాపకులు లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న వాటాలను అందుబాటులోకి తీసుకరాకపోవచ్చు.
ప్రస్తుతం సెన్సెక్స్ కలిగి ఉన్న వాటాల జాబితా:
Bajaj Auto, bharti Airtel, Bhel, Cipla, Coal India, DLF, Gail India, HDFC, HDFC Bank, Hero Motocorp, Hindalco Inds, Hindustan Unilever, ICICI bank, Infosys, ITC, Jindal Steel, L&T, Mahindra & Mahindra, Maruthi Suzuki, NTPC, ONGC, RIL, SBI, Sterlite Inds, Sun Pharma, Tata Motors, Tata Power, Tata Steel, TCS and Wipro.
తెలుగు వన్ఇండియా


Click it and Unblock the Notifications