త్వరలో నాన్ బ్యాకింగ్ సంస్దల ఎటిఎమ్లు: ఆర్బీఐ

దాదాపు 90,000 కుపైగా ఏటీఎంల నెట్వర్క్ను నిర్వహిస్తున్న ప్రధాన వాణిజ్య బ్యాంకులు, వీటి ఏర్పాటు విషయంలో గ్రామీణ ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఈ లోటును ప్రతిపాదిత నాన్ బ్యాంకింగ్ సంస్థల ఏటీఎంలు భర్తీచేస్తాయని ఆర్బీఐ భావిస్తున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. వైట్ లేబుల్ ఏటీఎంలుగా పిలిచే వీటి ద్వారా నాన్ బ్యాంక్ సంస్థలు బ్యాంకింగ్ కస్టమర్లకు కూడా సేవలను అందిస్తాయని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
2012 సంవత్సరానికి ప్రతిష్టాత్మక డుఫ్రినోయ్ అవార్డును సొంతం చేసుకున్నట్లు రిజర్వ బ్యాంకు ఆఫ్ ఇండియా తెలిపింది. బాధ్యతాయుతమైన ఆర్థిక చొరవలకు సంబంధించి 225 సంవత్సరాల చరిత్ర కలిగిన గ్రాడ్యుయేట్ స్కూల్ -ది మైనెస్ పారిస్ టెక్ ఈ అవార్డులను ప్రదానం చేస్తోంది.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications