
ఈ రెండింటి మధ్య ఉన్న బేధం ఒక్కటే. ఈక్విటీ మార్కెట్ ట్రేడ్స్ ఈక్విటీస్(కంపెనీల షేర్లు)లో జరుగుతుండగా, కమోడిటీస్ మార్కెట్ ట్రేడింగ్ కమోడిటీస్ అయిన బంగారం, సిల్వర్, సోయా, గోధుమ మొదలగున వాటిల్లో జరుగుతుంది.
కమోడిటీస్ రకాలు: కమోడిటీస్ అనేవి ప్రపంచవ్యాప్తంగా ప్రామాణిక విలువను సూచించే ముడి పదార్థాలు. పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు కమోడిటీస్‌లో ఎన్ని రకాలు ట్రేడ్ అవుతున్నాయో తెలుసుకోవాలి. వ్యాపారం చేసేందుకు అనేక వస్తువుల ఉన్నాయి, ముఖ్యమైన వాటిని మీకు ఈ క్రింద సూచించబడుతున్నాయి. ఐదు భాగాలుగా వీటిని విభంజించారు.
ఎనర్జీస్: కమోడిటీ మార్కెట్లో కమోడిటీస్ క్రింద్ ట్రేడ్ అయ్యే వాటిల్లో ఎనర్జీ ఒకటి. ఎనర్జీస్ క్రిందికి క్రూడ్ ఆయిల్, హీటింగ్ ఆయిల్, సహాజ వాయువు, గ్యాసోలైన్ మొదలగునవి వస్తాయి.
ఖనిజాలు: ఖనిజాలు రెండు రకాలు. ఒకటి ఆధార ఖనిజాలు కాగా రెండవది విలువైన ఖనిజాలు. ఆధార ఖనిజాలలో అల్యూమినియం, కాపర్, జింక్, లీడ్, నిఖెల్, టిన్‌లను కలిగి ఉన్నాయి. అదే విలువైన ఖనిజాలలో బంగారం, సిల్వర్, ప్లాటినమ్, ప్లలాడియమ్‌ను కలిగి ఉంది.
ధాన్యాలు: ధాన్యాలలో గోధుమ, వరి, వోట్స్, మొక్కజొన్న మరియు సోయాబీన్స్ కలిగి ఉంటాయి.
సాఫ్ట్ ఉత్పత్తులు: సాధారణంగా సాఫ్ట్ ఉత్పత్తులలో పత్తి, చక్కెర, నారింజ రసం, కోకో మరియు కాఫీ లాంటి వాంటి ట్రేడింగ్ చేస్తారు.
లైవ్ స్టాక్: లైవ్ స్టాక్ అనేది వేరో టైపు కమోడిటీ. పంది మాంసం, జీవం కలిగి ఉన్న జంతువులు ఈ లైవ్ స్టాక్ క్రింద ట్రేడింగ్ అవుతాయి.
తెలుగు వన్ఇండియా
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications