For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

వారాంతంలో దేశీయ సూచీలు స్వ‌ల్ప‌ లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగ‌సి 9668 వ‌ద్ద స్థిర‌ప‌డింది.

|

వారాంతంలో దేశీయ సూచీలు స్వ‌ల్ప‌ లాభాల‌తో ముగిశాయి. బీఎస్ఈ సూచీ 49 పాయింట్ల లాభంతో 31,262 వ‌ద్ద ముగియ‌గా, నిఫ్టీ 21 పాయింట్లు పైకి ఎగ‌సి 9668 వ‌ద్ద స్థిర‌ప‌డింది.
బీఎస్ఈలో రంగాల వారీగా చూస్తే ఐటీ రంగం(0.9%), ఎఫ్ఎంసీజీ(0.84%), టెక్నాల‌జీ(0.71%), క‌న్సూమ‌ర్ డ్యూర‌బుల్స్‌(0.54%) న‌ష్ట‌పోగా; మ‌రో వైపు స్థిరాస్తి అన్నిటికంటే ఎక్కువ‌గా 2.73% లాభ‌ప‌డింది. లోహ‌(1.17%), ఆటో(0.8%), బ్యాంకింగ్‌(0.44%) లాభ‌ప‌డ్డాయి.

 స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు

సెన్సెక్స్ టాప్ గెయిన‌ర్ల‌లో మారుతి(2.56%), టాటా మోటార్స్‌(1.4%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు(1.19%), టాటా స్టీల్‌(0.91%), ఏసియ‌న్ పెయింట్స్‌(0.65%) ఉండ‌గా; గెయిల్(2.17%), ఐటీసీ(1.8%), విప్రో(1.7%), ఇన్ఫోసిస్(1.18%), టీసీఎస్‌(0.95%) న‌ష్ట‌పోయిన వాటిలో ఉన్నాయి.

Read more about: sensex
English summary

స్వ‌ల్ప లాభాల‌తో ముగిసిన మార్కెట్లు | sensex and nifty ended marginally higher

The Sensex and Nifty ended marginally higher, rebounding from losses earlier in the session as European shares showed a muted reaction to the UK elections that resulted in a hung parliament, but indexes still posted their first weekly fall in five.The broader NSE index ended 21 points or 0.22 per cent higher at 9,668.25, falling nearly 0.15 per cent for the week. The benchmark BSE index closed up 48.7 points or 0.16 per cent at 31,262.06, ending flat for the week.
Story first published: Friday, June 9, 2017, 16:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X