English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்
హోం  »  గోల్డ్ రేట్లు  »  హైదరాబాద్

హైదరాబాద్ లో గోల్డ్ రేట్ (29th March 2017)

గత కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బంగారం ధరలు స్ధిరంగా ఉండటం లేదు. 2014 చివరి త్రైమాసికంలో బంగారం ధరలు తగ్గడంతో ఒక్కసారిగా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉన్న బంగారం ధరలను పా� కులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. మేము అందిస్తున్న బంగారం ధరలు మీకు ఉపయోగపడుతాయనిఆశిస్తున్నాం.

భారత్‌లో 22 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ - గ్రాము బంగారం ధర రూ.

గ్రాము ఈరోజు 22
క్యారెట్ల బంగారం ధర
నిన్నటి 22
క్యారెట్ల బంగారం ధర
ప్రతి రోజూ మారే 22
క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము 2,783.90 2,784.10 -0.20
8 గ్రాము 22,271.20 22,272.80 -1.60
10 గ్రాము 27,839 27,841 -2
100 గ్రాము 2,78,390 2,78,410 -20

భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర హైదరాబాద్ - గ్రాము బంగారం ధర రూ.

గ్రాము ఈరోజు 24
క్యారెట్ల బంగారం ధర
నిన్నటి 24
క్యారెట్ల బంగారం ధర
ప్రతి రోజూ మారే 24
క్యారెట్ల బంగారం ధర
1 గ్రాము 2,977.60 2,977.60 0
8 గ్రాము 23,820.80 23,820.80 0
10 గ్రాము 29,776 29,776 0
100 గ్రాము 2,97,760 2,97,760 0

గత పది రోజులుగా భారత్‌లో బంగారం ధరలు (10 గ్రాము)

తేదీ 22 Carat 24 Carat
Mar 28, 2017 27,839 29,776
Mar 27, 2017 27,841 29,776
Mar 25, 2017 27,738 29,670
Mar 24, 2017 27,789 29,727
Mar 23, 2017 27,783 29,717
Mar 22, 2017 27,777 29,715
Mar 21, 2017 27,411 29,376
Mar 18, 2017 27,452 29,359
Mar 17, 2017 27,376 29,285
Mar 16, 2017 27,098 28,985

వారం & నెల బంగారం గ్రాఫ్ ధరలు హైదరాబాద్

గ‌తంలో బంగారం ధ‌ర‌ల మార్పు శాతం

  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, February 2017
  • గోల్డ్ రేట్లు 22 Carat 24 Carat
    1 st February రేటు Rs.27,918 Rs.29,774
    28th February రేటు Rs.28,547 Rs.30,536
    అత్య‌ధిక ధ‌ర‌ February Rs.30,279 on February 28 Rs.30,536 on February 28
    అత్య‌ల్ప ధ‌ర‌ February Rs.27,918 on February 11 Rs.27,938 on February 11
    మొత్తంగా బంగారం రేట్లెలా ఉన్నాయి? Rising Rising
    % మార్పు +2.25% +2.56%
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, January 2017
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, December 2016
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, November 2016
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, October 2016
  • బంగారం రేట్ల క‌ద‌లిక‌లు శాతాల్లో, September 2016

2015లో బంగారం ధర అంతగా పెరగకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా బంగారం విషయంలో వస్తున్న హెచ్చుతగ్గులేనని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం దిగుమతుల విషయంలో ఆంక్షలు విధించడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్ధిరంగా ఉన్నాయి. దీంతో జాతీయంగా కూడా బంగారం తక్కువ ధరకే లభిస్తుంది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో బంగారం ఎందుకు కొనాలి?

దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణకు ఉమ్మ‌డి రాజ‌ధానిగా హైద‌రాబాద్ న‌గ‌రం ఉంది. 2014లో రాష్ట్ర విభ‌జ‌న జరిగే ముందు నెల‌కొన్న అనిశ్చితి స‌మ‌యంలో చాలా మంది బంగారాన్ని మంచి పెట్టుబ‌డి మార్గంగా ఎంచుకున్నారు. ఎప్పుడైనా రాజకీయ అనిశ్చితి ఉన్న‌ప్పుడు గోల్డ్ మంచి పెట్టుబ‌డిగా ప‌నికొస్తుంది. ఎలాంటి ఆటంక ప‌రిస్థితిలోనైనా రియ‌ల్ ఎస్టేట్ కంటే బంగారాన్ని మంచి పెట్టుబ‌డిగా ఎంచుకునేందుకు ప్ర‌జ‌లు మొగ్గుచూపుతార‌ని ఇంత‌కు ముందు ప‌రిస్థితులు తెలుపుతున్నాయి.
బంగారంలో పెట్టుబ‌డులు పెట్టాల‌ని చెప్పేందుకు మ‌రో ప్ర‌ధాన కార‌ణం ధ‌ర‌ల పెరుగుద‌ల‌.
ద్ర‌వ్యోల్బ‌ణాన్ని మిచిన రాబ‌డినిచ్చేందుకు బంగారం బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.
ద్ర‌వ్యోల్బ‌ణాన్ని దృష్టిలో ఉంచుకుంటే దీర్ఘ‌కాలంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే బంగార‌మే ఉత్త‌మ సాధ‌నం. మీరు బంగారంలో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్ల‌యితే ఎఫ్‌డీతో పోలిస్తే గోల్డ్ ద్వారానే ఎక్కువ రాబ‌డులు సాధించ‌వ‌చ్చు.

గమనిక: నగరంలోని స్ధానిక జ్యూయలర్స్ ఆధారంగా ఉన్న బంగారం ధరలు. GoodReturns.in అందించిన సమాచారం బంగారం ఖచ్చితత్వం నిర్ధారించడానికి ప్రతి ప్రయత్నం చేసింది. అంతే తప్ప గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు ఖచ్చితత్వంపై ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ రేట్లు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. విలువైన బంగారం కొనుగోలు లేదా విక్రయించడానికి విన్నపాలు ఎంత మాత్రం కాదు. గ్రేనియం ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ ప్రెవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్ధలు అందించిన బంగారు సమాచారం ఆధారంగా జరిగే నష్టాలను లేదా అపరాధాన్ని ఎట్టి పరిస్ధితుల్లోనూ అంగీకరించదు.

Find IFSC