Tap to Read ➤

అదానీ పవర్, టాటా పవర్

పవర్ స్టాక్స్‌లో అదానీ పవర్ కొనుగోలు చేయాలా లేక టాటా పవర్ కొనుగోలు చేయాలా..?
Kannaiah

వేసవి కాలం రావడంతో విద్యుత్ కొరత ఏర్పడింది

విద్యుత్‌కు డిమాండ్ పెరిగిపోయింది

చాలా రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం కూడా తలెత్తింది



మార్కెట్స్‌ చూస్తే రెండు పవర్ స్టాక్స్ బాగా పెర్‌ఫార్మ్ అవుతున్నాయి

అదానీ పవర్ ,టాటా పవర్‌ స్టాక్స్ లాభాల బాటలో దూసుకెళుతున్నాయి...

రెండు రోజులుగా పడిపోయిన అదానీ పవర్ సోమవారం రోజున 3శాతం మేరా పెరిగింది

ఒక్క 2022లోనే 182 శాతం మేరా అదానీ పవర్ స్టాక్ పెరిగింది

ఈ ఏడాది 9శాతంతో ప్రాంరంభమై ఆ తర్వాత 143.5శాతం మేరా టాటాపవర్ స్టాక్ పెరిగింది

రెండింటిలో టాటా పవర్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతున్నారు

టాటాపవర్‌కు నిపుణులు ఇచ్చిన టార్గెట్ రూ.320

మరిన్ని బిజినెస్ న్యూస్‌ కోసం లాగిన్ అవ్వండి telugu.goodreturns.in

Add Button Text