Tap to Read ➤

డబ్బులు ఎవరికీఊరికే రావు

బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం: జూన్ 1 నుంచి తప్పనిసరిగా అమలు
బంగారంపై కేంద్ర ప్రభుత్వం కీలక  నిర్ణయాన్ని తీసుకుంది.
బంగారం, ఆభరణాలు, ఇతర ఆర్నమెంట్స్‌ విషయంలో ఈ నిర్ణయం
బంగారంపై హాల్‌మార్కింగ్‌ను కేంద్రం తప్పనిసరి చేసింది
జూన్ 1వ తేదీ నుంచి హాల్‌మార్కింగ్ తప్పనిసరి కానుంది
ఇది రెండోదశ హాల్‌మార్కింగ్ ప్రక్రియ. గత ఏడాది జూన్‌లో తొలి విడత ప్రాసెస్‌ చేపట్టింది
గ‌తేడాది జూన్ 23 నుంచి ప్ర‌తి రోజూ 256 జిల్లాల ప‌రిధిలో మూడు ల‌క్ష‌ల‌కు పైగా బంగారు ఆభరణాలకు హాల్‌మార్కింగ్ చేసింది
బ్యురో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఈ హాల్‌మార్కింగ్ వేస్తుంది
బీఐఎస్ గుర్తింపు ఉన్న సంస్థ‌ల వ‌ద్ద హాల్‌మార్కింగ్ చేయ‌ని బంగారం స్వ‌చ్ఛ‌తను తెలుసుకునే వీలుంది.
హాల్‌మార్కింగ్, 916 కేడీఎం వల్ల బంగారం స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు
బీఐఎస్ హాల్‌మార్కింగ్ వల్ల మోసం జరిగినట్లు తేలితే ఫిర్యాదు కూడా చేయవచ్చు
దశలవారీగా హాల్‌మార్కింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా అమలవుతుంది