Tap to Read ➤
టాటా మోటర్స్ నుంచి కొత్త కారు
జేమ్స్‌బాండ్ సినిమాలను గుర్తుకు తెచ్చిందిగా
టాటా మోటార్స్ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ అవెన్యూ
2025 నాటికి ఈ కారు మార్కెట్లో విడుదల అవుతుంది
ఈ కారు ధర ఎంత అనేది టాటా మోటార్స్ ఇంకా వెల్లడించలేదు
ఏ కారులోనూ లేని అత్యాధునిక ఇంటీరియర్ దీని సొంతం
స్పోర్టీ అల్లాయ్ వీల్స్ ఈ కారు సొంతం
టాటా అవిన్య ఈవీ స్టీరింగ్ ఇలా
ఉంటుంది
టాటా అవిన్యూ డ్రైవింగ్ సీట్ మోడల్ ఇది
ఈ కారు లుక్‌ను చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేసింది టాటా
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది టాటా మోటార్స్
టీ షేప్‌లో ఎల్ఈడీ లైట్లను డిజైన్ చేసింది కంపెనీ
2030 నాటికి కార్ల విక్రయాల్లో 30 శాతం ఈవీలు ఉండాలని కేంద్రం నిర్ణయించింది