Tap to Read ➤

టాటా ఏస్ ఈవీ

టాటా ఏస్ ఈవీ: ఇక వాణిజ్య అవసరాల కోసం కూడా
Chandrasekhar Rao
దేశీయ ఆటొమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరో సంచలనం
కమర్షియల్ అవసరాల కోసం ఎలక్ట్రిక్ వాహనాన్ని రూపొందించింది
ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 154 కిలోమీటర్ల రేంజ్‌తో పరుగులు తీస్తుంది
లిక్విడ్-కూల్డ్ ఐపీ67 సర్టిఫైడ్ లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చింది కంపెనీ
పాపులర్ కమర్షియల్ వెహికల్ టాటా ఏస్‌ వేరియంట్‌ను ఈవీగా తీర్చిదిద్దింది
39,000 యూనిట్ల సరికొత్త టాటా ఏస్ ఎలక్ట్రిక్ వాహనాలను తొలిదశలో తయారు చేయనుంది.
అమెజాన్, బిగ్‌బాస్కెట్, సిటీలింక్, డాట్, ఫ్లిప్‌కార్ట్, లెట్స్ ట్రాన్స్‌పోర్ట్, మూవింగ్, ఎలో ఈవీ కంపెనీలకు అందించనుంది.
ఈ వాహనం ప్రారంభ ధర 4 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు నిర్ధారించారు. రూ.6.6 లక్షల వరకు వెళ్లొచ్చు.
దీనికి ఇవోజెన్ ఈవీ అని పేరుపెట్టింది టాటా. పవర్‌ట్రైన్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పని చేస్తుందీ వెహికల్
టాటా మోటార్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఈ ఈవీని ఆవిష్కరించారు