Tap to Read ➤

జియో..లాభాల పంట

రూ.వేల కోట్ల నెట్ ప్రాఫిట్
రిలయన్స్ జియో తన నాలుగో త్రైమాసికం ఫలితాలను ప్రకటించింది
4,137 కోట్ల రూపాయల నికర లాభాలను ఆర్జించింది.
జనవరి-మార్చి కాలంలో 24 శాతం పురోభివృద్ధిని సాధించింది
21FYలో ఇదే కాలానికి నమోదు చేసిన నికర లాభాలు రూ.3,360 కోట్లు
ఆర్థిక సంవత్సరంలో  జియో నమోదు చేసిన కార్యకలాపాల విలువ రూ.20,901 కోట్లు
2021FYలో ఇదే చివరి త్రైమాసికంలో సాధించిన వ్యాపార లావాదేవీల విలువ రూ. 17,358 కోట్లు
ఆర్థిక సంవత్సరం మొత్తానికీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 14,817 కోట్లుగా చూపించింది
4వ త్రైమాసికంలో ఆపరేషన్స్ విలువ 10,510 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది
టారిఫ్‌ను భారీగా పెంచడం వల్లే జియో లాభాల బాట పట్టిందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి