Tap to Read ➤

రాకేష్ ఝున్‌ఝున్‌‌వాలా: ఒక్కరోజులో రూ.560 కోట్లు హాంఫట్

పాతాళానికి పడిపోయిన స్టాక్ మార్కెట్స్
Chandrasekhar Rao
స్టాక్ మార్కెట్ పతనంతో స్టార్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు ఇవ్వాళ చుక్కలు కనిపించి ఉండొచ్చు.
కొన్ని గంటల వ్యవధిలో రూ.560 కోట్లను ఆయన నష్టపోయారు
టైటాన్ షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఒక్కో షేర్ మీద రూ.125.50 పైసల నష్టం వచ్చింది.
రాకేష్ ఝున్‌ఝున్‌వాలా 3,53,10,395, ఆయన భార్య రేఖ ఝున్‌ఝున్‌వాలా 95,40,575 టైటన్ షేర్లను కొన్నారు.
వారిద్దరి వద్ద ఉన్న టైటన్ షేర్ల సంఖ్య 4,48,50,970
ఒక్కో షేర్ మీద రూ. 125.50 పైసల మేర నష్టం వచ్చిందంటే.. దాని విలువ రూ.559.74 కోట్లు.
స్టాక్ మార్కెట్‌ ఈ వారం వణికించింది. ఎప్పుడూ లేనంతగా పతనమైంది.
బీఎస్ఈ, ఎన్ఎస్‌ల్లో లావాదేవీలు కనిష్ఠ స్థాయికి పతనం పడిపోయాయి
రెండేళ్ల తరువాత మళ్లీ ఆ స్థాయిలో మార్కెట్స్ నేలకూలాయి
పరుగులు పెడుతుందనుకున్న బుల్.. బేర్ మంది