Mamidi Ayyappa       Feb 06, 2023

దివాలా దిశగా పయనిస్తున్న పాకిస్థాన్..!

శ్రీలంక దారిలో పయనిస్తున్న దాయాది పాక్ ఆర్థికం

పాక్ వద్ద రోజురోజుకూ పడిపోతున్న విదేశీ మారక నిల్వలు

రాజకీయ అనిశ్చితితో పాలనలో పెరుగుతున్న సమస్యలు

9 ఏళ్ల కనిష్ఠానికి పడిపోయిన పాక్ మారకద్రవ్యం

కేవలం వారాలకు సరిపడా నిధులతో సతమతం

చెల్లించేందుకు నిధుల కొరతతో పోర్టుల్లో నిలిచిపోతున్న నిత్యావసరాలు

బయటి రుణాలు, కరెంట్ ఖాతాలోటు తీర్చేందుకు 26 బిలియన్ డాలర్లు అవసరం

మెుత్తం అప్పులో 30 శాతం చైనాపై ఆధాపడి ఉన్న పాక్

కరెంటు, గ్యాస్ వంటి అత్యవసరాలకూ కోతలు

జీతాలు చెల్లించేందుకూ డబ్బు లేక సతమతమౌతున్న పాకిస్థాన్

రుణ సహాయం కావాలంటే IMF షరతులకు పాక్ తలొగ్గాల్సిందే

ఒక్కపూట అన్నం కోసం పడిగాపులు కాస్తున్న పాకిస్థానీలు