Tap to Read ➤

వారసుడొచ్చాడు: తప్పుకొన్న ముఖేష్ అంబానీ: కుమారుడికి పట్టాభిషేకం

రిలయన్స్ జియో ఛైర్మన్‌గా ఆకాశ్ అంబానీ
Chandrasekhar Rao
రిలయన్స్ జియో డైరెక్టర్ పదవికి ముఖేష్ అంబానీ రాజీనామా చేశారు
తన కుమారుడు ఆకాశ్ అంబానీని జియో ఛైర్మన్‌గా ప్రకటించారు
5జీ స్పెక్ట్రమ్ వేలానికి వచ్చిన వేళ..జియోలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది
లార్జెస్ట్ టెలికం కంపెనీ సారధ్యం యువత చేతుల్లోకి వెళ్లినట్టయింది
ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలను మించిన సబ్‌స్క్రిప్షన్‌ను సాధించిందీ జియో
జియో-41.1, ఎయిర్‌టెల్-21.5, వొడాఫోన్ ఐడియా-12.2 కోట్ల మంది యూజర్లు ఉన్నారు
టెలికం సెగ్మెంట్‌లో జియోను బలీయమైన శక్తిగా నిలిపారు అంబానీ
తండ్రి లెగాసీని తనయుడు ఎలా ముందుకు తీసుకెళ్తాడనేది ఆసక్తికరం
ఇకపై ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్‌ వరకు మాత్రమే అధిపతి
ముఖేష్ అంబానీ రాజీనామాను జియో బోర్డ్ ఆమోదించింది
ఇకపై ముఖేష్ అంబానీ పూర్తిస్థాయిలో రిల్ కార్యకలాపాలపై దృష్టి సారిస్తారు