Tap to Read ➤

రిలయన్స్ గ్రూప్‌ నుంచి ఐపీఓలు

త్వరలోనే రిలయన్స్ జియో ఐపీఓ

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గ్రూప్ నుంచి ఐపీఓ పై కీలక ప్రకటన

రిలయన్స్ జియో రిలయన్స్ రీటైల్ వెంచర్స్ ఐపీఓపై ప్రకటనకు ఛాన్స్

జియో ఐపీఓ ద్వారా రూ.50వేల కోట్లు సమీకరణ చేసేలా టార్గెట్

రిలయన్స్ రీటైల్ వెంచర్‌ ఐపీఓ ద్వారా రూ.75వేల కోట్లు సమీకరణ చేసేలా టార్గెట్

ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ఐపీఓలు జారీ చేయొచ్చని అంచనా

అంతర్జాతీయ మార్కెట్‌పై కూడా జియో, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిస్టింగ్‌కు అంబానీ ప్లాన్

నాస్‌డాక్‌లో జియో లిస్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న అంబానీ

జియోలో ఇన్వెస్ట్ చేసిన ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్‌లాంటి టాప్ కంపెనీలు