Tap to Read ➤

గుజరాతీయులదే రాజ్యం మరి: అదానీని దాటేసిన అంబానీ

అమాంతం పెరిగిన రిలయన్స్ చీఫ్ ఆస్తుల విలువ. ఆసియాలో రిచ్చెస్ట్ పర్సన్‌గా మళ్లీ అగ్రస్థానం
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో మళ్లీ అగ్రస్థానాన్ని ఆక్రమించారు ముఖేష్ అంబానీ
ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ  104.7 బిలియన్ డాలర్లు
ఈ విషయాన్ని ఫోర్బ్స్ బిలియనీర్ ఇండెక్స్ తాజాగా వెల్లడించింది
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల ధరలు దూసుకెళ్లడంతో అంబానీ ఆస్తుల విలువ పెరిగింది
ఆసియాలో అపర కుబేరుడిగా అగ్రస్థానంలో గౌతమ్ అదాని ఉన్నారు. ఇప్పుడాయన రెండోస్థానానికి పడిపోయారు.
ప్రపంచ ధనికవంతుల జాబితాలో ముఖేష్ అంబానీది ఆరోస్థానం
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో గౌతమ్ అదాని రెండోస్థానానికి పడిపోయింది
ఫోర్బ్స్ లిస్ట్ ప్రకారం.. అదాని ఆస్తుల విలువ 100.4 బిలియన్ డాలర్లు
ప్రపంచ ధనికవంతుల జాబితాలో అదానిది తొమ్మిదో స్థానం
అదాని ఆస్తుల విలువ తగ్గలేదు. నిలకడగా ఉన్నాయి. 100.4 బిలియన్ డాలర్లుగా నమోదైంది
అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల షేర్లల్లో స్థిరత్వం కొనసాగుతోంది