Tap to Read ➤

మార్కెట్స్ మఠాష్

కళ్లముందే రూ.5.50 లక్షల కోట్ల సంపద ఆవిరి..
Chandrasekhar Rao
స్టాక్ మార్కెట్‌లో మరోసారి కుప్పకూలింది. ఇన్వెస్టర్ల సంపదను ఆవిరి చేసింది.
రూ.5.50 లక్షల కోట్ల విలువ చేసే ఇన్వెస్టర్ల సంపద ఈ ఒక్కరోజే ఆవిరి అయింది.
ప్రారంభంలోనే 1,400లకు పైగా పాయింట్లతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ ఆరంభమైంది
మార్కెట్ పుంజుకోలేదు. ఒకదశలో 1,700లకు పైగా పాయింట్లను నష్టపోయింది సెన్సెక్స్
మధ్యాహ్నం 3:30 గంటలకు 1,457 పాయింట్ల వద్ద ఇవ్వాళ్టి ట్రేడింగ్ ముగిసింది
ఒక్కటని లేదు.. అన్ని సెగ్మెంట్స్‌కు చెందిన షేర్లన్నీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి
ఇవ్వాళ్టి ట్రేడింగ్ మొత్తం చిన్న ఇన్వెస్టర్లకు చుక్కలు చూపింది
ఈ వారం తొలి రోజు రంకెలేస్తుందనుకున్న బుల్.. బేర్ మంది
డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ 78.26 పైసలకు క్షీణించడం, యూఎస్‌లో ద్రవ్యోల్బణం దీనికి కారణం అనేది అంచనా
హెచ్‌యూఎల్, మారుతి సుజుకి, సన్ ఫార్మా, ఎయిర్‌టెల్, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్...
అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టైటాన్, మహీంద్ర అండ్ మహీంద్ర...
ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్బీఐ, కోటక్ మహీంద్ర.. ఇలా అన్ని షేర్లు కుప్పకూలాయి