Tap to Read ➤

ఎల్ఐసీ ఐపీఓ

LIC IPO ఎల్ఐసీ నుంచి ఐపీఓ పూర్తి వివరాలు
Chandrasekhar Rao

ఊహించినట్టే ఎల్‌ఐసీ ఐపీఓ జారీ కానుంది

మే 4 నుంచి 9వ తేదీ వరకు ఐపీఓ కోసం దరఖాస్తు దాఖలు చేయాలి

ఒక్కో షేర్ ధర రూ.902-949. కనీసం 15 షేర్లను కొనాలి

ఈ ఐపీఓ ద్వారా రూ. 21,000 కోట్లను సమీకరించుకోవాలని కేంద్రం నిర్ణయించుకుంది

ఎల్‌ఐసీ పాలసీదారులకు షేర్ ప్రైస్‌లో రూ.60 డిస్కౌంట్ ఉంది

ఎల్ఐసీ ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్ వర్తిస్తుంది

ఎల్ఐసీ ప్రైవేటీకరణలో భాగంగా మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది

20 శాతం ఎఫ్డీఐలకు మోడీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది

ఇదివరకే ప్రైవేటు పరం చేయాలని భావించినా యుద్ధం వల్ల జాప్యం ఏర్పడింది

మార్కెట్ ట్రెండ్ ఇంకా తెలియాల్సి ఉంది

మరిన్ని మార్కెట్ అప్‌డేట్స్ కోసం  telugu.goodreturns.com కు లాగిన్ అవ్వండి