Tap to Read ➤

యే క్యా హోగయా రే

నిండా ముంచిన ఎల్‌ఐసీ: తొలి రోజు ఎంత నష్టం వచ్చిందో తెలుసా?
Chandrasekhar Rao
ఎల్ఐసీ ఐపీఓ ఇన్వెస్టర్లను నిండా ముంచింది
లిస్టింగ్ రోజే బిగ్ షాక్ ఇచ్చింది
రూ.949లకు కొనుగోలు చేసిన ఒక్కో షేర్ తొలి రోజు రూ.875 వద్ద ట్రేడ్ అయింది
ఒక్కో షేర్ మీద రూ.74ల నష్టాన్ని మిగిల్చింది
ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.886.60 పైసల వద్ద ట్రేడ్ అయింది
బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలో సరిగ్గా ఈ ఉదయం 10 గంటలకు ఎల్ఐసీ ఐపీఓ లిస్టింగ్ అయింది
మధ్యాహ్నం 3:30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.875 వద్ద నిలిచింది
ఎల్ఐసీ ఐపీఓ టెపిడ్ డెబ్యూ అవుతుందంటూ మొదటి నుంచీ మార్కెట్ అనుమానిస్తూనే వచ్చింది
గ్రే మార్కెట్ కూడా డిస్కౌంట్ లిస్టింగ్‌ అనే జోస్యం చెప్పింది
ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ ఐపీఓ తలకిందులు కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు షాక్ తగిలింది