Mamidi Ayyappa       Apr 24, 2023
Tooltip

యూనిట్ కరెంట్ ధర డెన్మార్క్, జర్మనీలో గరిష్ఠంగా రూ.43

Tooltip

ఆ తర్వాతి స్థానంలో ఉన్న యూకేలో యూనిట్ ధర రూ.39

Tooltip

అత్యధిక కరెంట్ బిల్లులు ఉన్న ఇటలీలో యూనిట్ రేటు రూ.38

Tooltip

పవర్ రేట్లలో టాప్ వరుసలోనే నిలచిన స్పెయిల్‌లో యూనిట్ ధర రూ.30

Tooltip

ఇక జపాన్ విషయానికి వస్తే యూనిట్ కరెంట్ ఛార్జీ రూ.21గా ఉంది

Tooltip

ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, బ్రెజిల్ లో రూ.16-18గా ఉన్నాయి

Tooltip

ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, బ్రెజిల్ లో రూ.16-18గా ఉన్నాయి

Tooltip

ఇండియాలో యూనిట్ పవర్ ధర రూ.6గా ఉంది

Tooltip

రష్యాలో కరెంట్ యూనిట్ ఛార్జీ రూ.5 మాత్రమే

Tooltip

సౌదీ అరేబియాలో యూనిట్ కరెంట్ బిల్లు ధర రూ.4

Tooltip

అరబ్ దేశమైన ఖతార్‌లో యూనిట్ పవర్ ధర రూ.2గా ఉంది

Tooltip

పవర్ ధర కనిష్ఠంగా ఇరాన్ దేశంలో యూనిట్ రూ.1గా నిలిచింది