Tap to Read ➤
క్రిప్టోతో బీదవాళ్లైన ధనవంతులు..!
క్రిప్టో వాలెట్ ఆస్తులను పోగొట్టుకున్న ధనికులు
Mamidi Ayyappa
2022 క్రిప్టో క్రాష్ తో అత్యధికంగా నష్టోయిన టాప్- 5 బిలియనీర్లు
క్రిప్టో ఇన్వెస్టర్లకు చెడ్డ సంవత్సరంగా నిలిచిన 2022
భారీగా డబ్బు కోల్పోయిన క్రిప్టో ఇన్వెస్టర్లు
క్రిస్ లార్సన్- 1.3 బిలియన్ డాలర్లు
గ్యారీ వాంగ్(FTX)- 1.7 బిలియన్ డాలర్లు
బ్రియాన్ ఆర్మ్ స్ట్రాంగ్(కాయిన్ బేస్)- 4.7 బిలియన్ డాలర్లు
సామ్ బ్యాంక్ మ్యాన్ ప్రైడ్(FTX)- 23 బిలియన్ డాలర్లు
చాంగ్ పెంగ్ జావో(Binance)- 82 బిలియన్ డాలర్లు
క్రిప్టోలపై 2022లో ఉక్కుపాదం మోపిన భారత ప్రభుత్వం
భారీ టాక్సుల విధింపుతో క్రిప్టోలకు దూరమైన భారత ఇన్వెస్టర్లు