Mamidi Ayyappa Feb 27, 2023
హౌరా రైల్వే స్టేషన్- 23 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. రోజూ 10 లక్షల మందికి సేవలందిస్తోంది
సీల్దా రైల్వే స్టేషన్- 21 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. కోల్‌కతాలోని ఇది నార్త్, సౌత్ టెర్మనల్స్ కలిగి ఉంది
ముంబై CSMT రైల్వే స్టేషన్- 18 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. ఛత్రపతి శివాజీ మాహారాజ్ టెర్మనల్ UNESCO గుర్తింపు పొందింది
చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్- 17 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. సౌత్ ఇండియాలో అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్- 16 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. ఏరియా వారీగా ఇది అతిపెద్ద రైల్వే స్టేషన్
అహ్మదాబాద్ రైల్వేస్టేషన్- 12 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. గుజరాత్ లోని ఈ అతిపెద్ద స్టేషన్ దేశంలో అత్యంత సాంకేతికత కలిగి ఉంది
ఖరగ్‌పూర్ రైల్వే స్టేషన్- 12 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని మూడవ అతిపెద్ద పొడవైన స్టేషన్
కాన్పూర్ రైల్వే స్టేషన్- 10 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. ప్రతిరోజూ 23 లక్షల మందికి స్టేషన్ సేవలు అందిస్తోంది
అలహాబాద్ రైల్వే స్టేషన్- 10 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. దీనిని అధికారికంగా ప్రయాగ్‌రాజ్ జంక్షన్ అని పిలుస్తారు
పాట్నా రైల్వే స్టేషన్- 15 ట్రాక్లను కవర్ చేసే 10 ప్లాట్ ఫారమ్‌లను కలిగి ఉంది. ఈస్ట్ ఇండియాలో అత్యధిక రద్దీ కలిగిన స్టేషన్ ఇది